![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nagarjuna-31761776-e967-412c-b519-60d3da7d0d82-415x250.jpg)
కానీ ఆయన కోరిక తీరలేదు. నాగార్జునకి ఎంత ఆస్తి ఉంది అనేది ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు . మంచి సౌండ్ పార్టీ చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి . చాలా హోటల్స్ ఉన్నాయి.. ఇన్కమ్ కూడా ఆయనకి ఎక్కువే . అసలు సినిమాలు చేయకుండా తిని కూర్చున్నా కూడా మరొక పది తరాలు హ్యాపీగా బ్రతికేసే అంత ఆస్తిని కూడ పెట్టేసాడు నాగార్జున . అయినా ఏం లాభం ఆయన కోరిక మాత్రం తీర్చుకోలేకపోయాడు . నాగార్జున కొడుకులు ఇద్దరూ కూడా వైవాహిక జీవితంలో పూర్తి గా సక్సెస్ కాలేకపోయారు.
-
సమంతను ప్రేమించి పెళ్లి చేసుకొని నాగచైతన్య డివోర్స్ ఇచ్చారు. అఖిల్ అక్కినేని - శ్రేయ భూపాల్ ని నిశ్చితార్ధం చేసుకొని వదిలేసాడు . రీసెంట్ గానే నాగచైతన్య - హీరొయిన్ శోభిత ధూళీపాళ్లను రెండో పెళ్లి చేసుకున్నాడు . ఇప్పటికైనా నాగచైతన్య ద్వారా శోభిత ద్వారా నాగార్జున కోరిక తీరుతుంది అని ఎంత అనుకున్నారు . కానీ కూడా సమంతా సినీ అవకాశాల కోసం పెగ్నెన్సీ ఆలస్యం చేసుకున్నాట్లే.. సినిమా అవకాశాలు వస్తూ ఉండడంతో శోభిత సినిమాలకు సైన్ చేసే ఆలోచనలో ఉందట . ఈ క్రమంలోనే ప్రెగ్నెన్సీ ని ఆమె ప్లాన్ చేసుకోవడం లేదట . దీంతో నాగార్జున కోరిక తీరని కోరికగానే మిగిలిపోయేలా ఉంది అంటున్నారు జనాలు..!