![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rajamouli4fcb42d8-6ad4-4e8f-9b2e-ec7cffae9f6b-415x250.jpg)
అక్కడ దాదాపు నెల రోజులపాటు ఈ సినిమాకి సంబంధించిన కీలక సన్నివేశాలను షూటింగ్ కంప్లీట్ చేయబోతున్నారట . ఇలాంటి క్రమంలోనే సినిమాకి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ కూడా బయటకు వచ్చింది . రాజమౌళి సినిమా అంటే మనం రొమాంటిక్ సీన్స్ ని ఎక్స్పెక్ట్ చేయకూడదు . అసలు ఆయన తెరకెక్కించడు. సేమ్ టు సేమ్ మహేష్ బాబు సినిమాతో కూడా అదే విధంగా చేయబోతున్నారట. ఇది పూర్తిగా యాక్షన్ అడ్వెంచర్స్ ఫిలిం అని .. కనీసం ఓ లిప్ కిస్ లాంటి సీన్స్ ఎక్స్పెక్ట్ చేసినా కూడా ఈ మూవీలో ఉండవు అని .. అలాంటి రొమాంటిక్ సీన్స్ ఎక్స్పెక్ట్ చేసి మాత్రం ఈ ఫిలిం కి రావద్దు అని రాజమౌళి చెప్పకనే చెప్పేస్తున్నాడు సినిమా షూటింగ్ టైంలో అంటున్నారు మేకర్స్.
మరి ముఖ్యంగా రాజమౌళి తన అనుకున్న స్క్రిప్ట్ ప్రకారమే ముందుకు వెళ్తున్నాడట . అడపాదడప ఛేంజస్ చేయడానికి కూడా చేయడానికి ఇంట్రెస్ట్ చూపించట్లేదట . మరీ ముఖ్యంగా మహేష్ బాబు లుక్స్ విషయంలో మాత్రం రాజమౌళి టూ సీరియస్ గా కూడా ఉన్నారట . అసలు ఆయన లుక్స్ ఎక్కడ రివిల్ చేయకుండా చాలా జాగ్రత్తలు పడుతున్నారట . చూస్తూ ఉంటే ఈ సినిమా ఏదో ప్రభంజనం సృష్టించేలానే ఉంది. మరో ఆస్కర్ పక్క అనే రేంజ్ లో మాట్లాడుకుంటున్నారు జనాలు..!