టాలీవుడ్ ఇండస్ట్రీలో విశ్వక్ సేన్ కు ప్రత్యేక గుర్తింపు ఉందనే సంగతి తెలిసిందే. వెళ్లిపోమాకే సినిమాతో కెరీర్ ను మొదలుపెట్టిన విశ్వక్ సేన్ అతి త్వరలో లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. అయితే విశ్వక్ సేన్ సినిమాలకు వివాదాలు సర్వ సాధారణం అనే సంగతి తెలిసిందే. గతంలో కూడా విశ్వక్ సేన్ సినిమా రిలీజ్ సమయంలో కొన్ని వివాదాలు చెలరేగగా ఆ వివాదాలు హాట్ టాపిక్ అయ్యాయి.
 
అయితే ఆ వివాదాలు సినిమాకు అన్ని విధాలుగా ప్లస్ కాగా ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా జరుగుతోంది. విశ్వక్ సేన్ లైలా సినిమాకు ఈ ప్రమోషన్స్ ప్లస్ అవుతాయో లేదో చూడాల్సి ఉంది. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ పరిమితంగానే ఉందని సమాచారం అందుతోంది. విశ్వక్ సేన్ తర్వాత ప్రాజెక్ట్స్ పై కూడా అంచనాలు అంతకంతకూ పెరుగుతుండటం గమనార్హం.
 
విశ్వక్ సేన్ లైలా సినిమాకు వివాదాల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. లైలా సినిమా కలెక్షన్ల విషయంలో సైతం సరికొత్త రికార్డులు క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశ్వక్ సేన్ ప్రస్తుతం కెరీర్ విషయంలో ఒకింత ఆచితూచి అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. లైలా సినిమా కమర్షియల్ గా ఏ రేంజ్ లో ఉండనుందో చూడాల్సి ఉంది.
 
విశ్వక్ సేన్ లైలా సినిమాతో బాక్సాఫీస్ ను షేక్ చేస్తారేమో చూడాలి. విభిన్నమైన కథలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా విశ్వక్ సేన్ రేంజ్ అంతకంతకూ పెరుగుతోంది. త్వరలో విశ్వక్ సేన్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. విశ్వక్ సేన్ యంగ్ డైరెక్టర్లకు, కొత్త డైరెక్టర్లకు ఛాన్స్ ఇవ్వడం ద్వారా ప్రశంసలు అందుకుంటున్నారు. విశ్వక్ సేన్ లైలా సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలో జరగాల్సింది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కడం గమనార్హం.




మరింత సమాచారం తెలుసుకోండి: