బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక సినిమా ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే. జులాయి, సన్నాఫ్ సత్యమూర్తి, అల వైకుంఠపురములో సినిమాల తర్వాత ఈ కాంబినేషన్ లో సినిమా ఫిక్స్ కాగా ఒకింత భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతుండటం గమనార్హం. అయితే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్లానింగ్ మారుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
అయితే అల్లు అర్జున్ ప్లానింగ్ మారుతోందని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అటు అట్లీ సినిమాను ఇటు త్రివిక్రమ్ సినిమాను ఒకే సమయంలో మొదలుపెట్టాలని భావిస్తున్నారని సమాచారం అందుతోంది. అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబో మూవీ కచ్చితంగా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని ఫ్యాన్స్ భావిస్తుండటం గమనార్హం.
 
అల్లు అర్జున్ కెరీర్ పరంగా అంతకంతకూ ఎదగాలని బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుండగా బన్నీ భవిష్యత్తు సినిమాలు సైతం భారీ విజయాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అల్లు అర్జున్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే సంగతి తెలిసిందే.
 
అల్లు అర్జున్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను ప్లాన్ చేసుకుంటూ ఉండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. బన్నీ పారితోషికం ఒకింత భారీ స్థాయిలో ఉండగా బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం బన్నీ సినిమాలకు ఆదరణ దక్కుతోంది. బన్నీ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే బాగుంటుందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్ గైడెన్స్ కూడా అద్భుతంగా ఉందని నెటిజన్లు ఫీలవుతున్నారు. తర్వాత ప్రాజెక్ట్ లతో బన్నీ పాన్ వరల్డ్ స్థాయిలో సంచలనాలు సృష్టించాలని భావిస్తున్నారు. అల్లు అర్జున్ రేంజ్ అంతకంతకూ పెరగాలని అభిమానులు భావిస్తున్నారు.






మరింత సమాచారం తెలుసుకోండి: