కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ తాజాగా బీద ముయ్యార్చి అనే తమిళ సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే ఇకపోతే ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల చేశారు ఈ మూవీకి సంబంధించిన తెలుగు వర్షన్ను పట్టుదల అనే పేరుతో విడుదల చేశారు ఈ సినిమాలో త్రిష అజిత్ కు జోడిగా నటించింది లేకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన నాలుగు రోజుల బాక్సాఫీస్ కంప్లీట్ అయింది ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి తమిళ నాడు ఏరియాలో 63.90 కోట్ల కలెక్షన్లు దక్కగా , రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ కి 4 రోజుల్లో కేవలం 2 కోట్ల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. ఇక కర్ణాటక ఏరియాలో ఈ మూవీ కి 4 రోజుల్లో 8.40 కోట్ల కలెక్షన్లు దక్కగా , కేరళ ప్రాంతంలో 3 కోట్ల కలెక్షన్లు దక్కాయి. రెస్ట్ ఆఫ్ ఇండియాలో ఈ మూవీ కి మొదటి రోజు కేవలం 95 లక్షల కలెక్షన్లు మాత్రమే దక్కాయి. 4 రోజుల్లో ఈ మూవీ కి ఓవర్సీస్ లో 37.85 కోట్ల కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే మొత్తంగా ఈ మూవీ కి 4 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 56.90 కోట్ల షేర్ ... 116 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 91 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 92 కోట్ల భారీ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగింది. ఇక ఈ సినిమా మరో 35.10 కోట్ల షేర్ కలెక్షన్లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లయితే ఈ మూవీ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Ak