హీరో సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తన కెరీర్ లో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి గుర్తింపును తెచ్చుకున్నారు. ఎన్నో హిట్ సినిమాలలో నటించి అభిమానులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. అలాంటి సినిమాలలో ఓయ్ ఒకటి. ఈ సినిమాతో సిద్ధార్థ్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఈ సినిమాలో షామిలి హీరోయిన్ గా నటించింది. ఆనంద్ రంగా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఓయ్ సినిమా 2009 జూలై 3వ తేదీన విడుదలైంది. కాగా, ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. 

ఈ సినిమాకు డివివి దానయ్య నిర్మాతగా వ్యవహరించాడు. ఈ సినిమాను రూ. 10 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కించగా... 43 కోట్ల కలెక్షన్లను రాబట్టి మంచి విజయాన్ని అందుకుంది. కాగా, ఈ సినిమాలో సిద్ధార్థ్ తన ప్రియురాలు షామిలి జ్ఞాపకాలను గుర్తు చేసుకోవడంతో ఈ సినిమా కథ ప్రారంభమవుతుంది. ఉదయ్ కిరణ్ ఓ ప్రముఖ పారిశ్రామికవేత్త కుమారుడు. సంధ్య సాధారణమైన వైజాగ్ కు చెందిన అమ్మాయి.


ఒకరోజు సిద్ధార్థ్ తన పుట్టినరోజు వేడుకలను జరుపుకుంటున్న సమయంలో సంధ్య తన స్నేహితురాలి బలవంతం మీద అక్కడకు వచ్చి సిద్ధార్థ్ కంట పడుతుంది. ఓయ్ మాటతో సిద్ధార్థ్ ప్రేమలో పడతాడు. ఆమె పుట్టినరోజు నాడు రకరకాల గిఫ్టులతో సిద్ధార్థ్ ప్రేమను వెల్లడిస్తాడు. అంతేకాకుండా ఆమె అలవాట్లను సిద్ధార్థ్ తన అలవాటుగా మార్చుకుంటాడు. అయినప్పటికీ షామిలి తనకు దూరంగానే ఉంటుంది.


కానీ సిద్ధార్థ్ మరింత ప్రేమ పెంచుకొని ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తాడు. తాను అస్తమిస్తున్న సంధ్య అనే విషయాన్ని షామిలి డైరీ ద్వారా ఉదయ్ కి తెలిసిపోతుంది. ఈ సినిమా ఉదయ్ కిరణ్ కెరీర్ లోనే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గా నిలిచింది. ఈ సినిమా ఇప్పటికీ టీవీలలో వస్తే చూసేవారు ఎందరో ఉన్నారు. ఈ సినిమా అనంతరం షామిలి కొన్ని సినిమాలలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: