టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన హీరోయిన్లలో ఒకరు అయినటువంటి ప్రగ్యా జైస్వాల్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె తెలుగు సినీ పరిశ్రమలో కెరియర్ను మొదలు పెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది. ఈమె మిర్చిలాంటి కుర్రాడు అనే సినిమాతో తెలుగు తేరకు పరిచయం అయింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు పెద్ద స్థాయిలో గుర్తింపు రాలేదు. ఆ తర్వాత ఈమె కంచె అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకి మంచి గుర్తింపు వచ్చింది.

ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈమె అనేక సినిమాలలో నటించింది. కానీ ఈమెకు చాలా కాలం పాటు కంచె సినిమా స్థాయి విజయం కూడా దక్కలేదు. ఇక అలా కెరియర్ను డల్ గా కొనసాగిస్తున్న సమయం లోనే ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా రూపొందిన అఖండ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈమెకు కెరియర్ లో మొట్ట మొదటి బ్లాక్ బాస్టర్ విజయం అఖండ మూవీ తో దక్కింది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ బాలకృష్ణ హీరోగా రూపొందిన డాకు మహారాజు సినిమాలో కూడా నటించింది. ఈ మూవీ తో ఈ ముద్దుగుమ్మకు మరో బ్లాక్ బాస్టర్ విజయం దక్కింది. ఇకపోతే బాలయ్య ప్రస్తుతం అఖండ 2 సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో కూడా ఈమె హీరోయిన్గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈమెకు బాలకృష్ణ సినిమాల ద్వారా ఇప్పటికే రెండు విజయాలు దక్కాయి. బాలకృష్ణ సినిమాల ద్వారా ఈమెకు అద్భుతమైన గుర్తింపు కూడా తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే ప్రస్తుతం ఈమెకు అవకాశాలు కూడా ఫుల్ గా దక్కుతున్నాయి.

సినిమా అవకాశాలు భారీగా పెరిగిన వేల ఈ ముద్దుగుమ్మ తన అందాలను కూడా భారీగా ఆరబోస్తోంది. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన హాట్ ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేస్తుంది. తాజాగా ఈ నటి తన హాట్ ఏద , నడుము అందాల ఫోకస్ అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేయగా ప్రస్తుతం అవి సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: