సంక్రాంతి పండుగ వచ్చిం ది అంటే చాలు రెం డు తెలుగు రాష్ట్రాల థియేటర్ల వద్ద అద్భుతమైన సందడి వాతా వరణం నెలకొంటూ ఉంటుంది . అందుకు ప్రధా న కారణం సంక్రాంతి పండక్కు అనేక సినిమాలు విడుదల అవుతూ ఉంటాయి . అలాగే జనాలు కూడా సంక్రాంతి పండక్కు సినిమాలను చూడడాని కి అత్యంత ఆసక్తిని చూపిస్తూ ఉండడంతో సంక్రాంతి పండక్కు విడుద ల అయినా చాలా సినిమా లు మంచి కలక్షన్లను రాబడుతున్నాయి.

దానితో ఓ సినిమా మొదలు అయింది అంటే చాలు ఆ సినిమాను సంక్రాంతి పండక్కు విడుదల చేయడానికి ప్రత్యేకంగా ప్రణాళికలను రచిస్తున్న హీరోలు , దర్శకులు , నిర్మాతల సంఖ్య కూడా రోజు రోజుకు పెరిగిపోతూ వస్తుంది. ఇకపోతే కొన్ని రోజుల క్రితమే సంక్రాంతి పండుగ వచ్చింది. ఈ సంవత్సరం సంక్రాంతి పండక్కు గేమ్ చేంజర్ , డాకు మహారాజ్ , సంక్రాంతికి వస్తున్నాం సినిమాలు విడుదల అయ్యాయి. ఇందులో గేమ్ చేంజర్ సినిమా ప్రేక్షకులను నిరుత్సాహ పరచగా , డాకు మహారాజ్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఏకంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించింది. ఇకపోతే వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల కాబోయే సినిమా లిస్ట్ ఇప్పటి నుండి రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది.

అందులో భాగంగా నవీన్ పోలిశెట్టి హీరోగా రూపొందబోయే ఓ సినిమా వచ్చే సంవత్సరం సంక్రాంతి పండక్కు విడుదల అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ , నవీన్ పోలిశెట్టి హీరోగా ఓ మూవీ ని నిర్మించడానికి రెడీ అయినట్లు ఆ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగకు విడుదల చేసే ఆలోచనలో నాగ వంశీ ఉన్నట్లు ప్రస్తుతం ఓ వార్త వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: