![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/rrr3ed8fb8a-6066-4bd2-9060-caa8df781ca7-415x250.jpg)
ఫ్యూచర్ లో ఆస్కార్ అవార్డ్లు వచ్చినా అది రెండో స్థానంగా మూడో స్థానంగా నిలుస్తుంది . కానీ మొట్టమొదటి స్థానంలో మాత్రం ఎప్పుడూ "ఆర్ ఆర్ ఆర్" మాత్రమే ఉంటుంది. ఎప్పటికి ఫస్ట్ ప్లేస్ అని చెప్పాలి . అయితే ఈ సినిమా తర్వాత అలాంటి మల్టీ స్టారర్ మూవీ ఇండస్ట్రీలో రాలేదు అంటూ చాలామంది జనాలు మాట్లాడుకున్నారు. అయితే ఆర్ఆర్ఆర్ కి అమ్మ మొగుడి రేంజ్ లో ఉండే సినిమాలు తెరకెక్కించబోతున్నాడు డైరెక్టర్ అట్లీ అంటూ బాగా ట్రెండ్ అవుతుంది.
ఎస్ డైరెక్టర్ అట్లీ ఇప్పుడు అల్లు అర్జున్ తో ఒక సినిమాని కమిట్ అయ్యాడు . దీనికి సంబంధించి ఆల్మోస్ట్ ఆల్ అన్ని పనులు పూర్తి అయిపోయాయి . రేపో మాపో అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా రాబోతుంది అంటున్నారు జనాలు . ఈ సినిమాలో అల్లు అర్జున్ ఒక్కడే కాదు అని అల్లు అర్జున్ తో పాటు మరొక బిగ్ బడా హీరో కూడా ఉన్నారు అని .. ఆయన మరెవరో కాదు అక్షయ్ కుమార్ అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ నెగిటివ్ షేడ్స్ పాత్రలో కనిపించబోతున్నారట. అంతేకాదు ఆర్.ఆర్.ఆర్ అంటూ ఎలా రాజమౌళి ఒక సినిమాను తెరకెక్కించారో.. దానికి అమ్మ మొగుడు రేంజ్ లోనే ఏ ఏ ఏ అల్లు అర్జున్ - అట్లీ - అక్షయ్ కుమార్ అంటూ ఈ సినిమాకి అలాంటి ఒక క్రిస్పీ టైటిల్ ని పెట్టాలి అంటూ ఆలోచన చేస్తున్నారట . మొత్తానికి టైటిల్లో కూడా పెద్ద కాంట్రవర్సీని తీసుకొచ్చే విధంగానే ఉన్నాడు అట్లీ అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . చూద్దాం మరి అట్లీ అనుకున్నట్లు ఈ సినిమా ఎంత పెద్ద హిట్ అవుతుందో..???