ప్రజెంట్ జనాలు దీని గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు . ఈ మధ్యకాలంలో స్టార్ సెలబ్రెటీస్ అందరూ ఒకరి తర్వాత ఒకరు పెళ్లిలు చేసుకుంటూ లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు . మరీ ముఖ్యంగా కొంతమంది హీరోయిన్స్ ప్రేమ పెళ్లి ని ఫాస్ట్ గా ప్లాన్ చేసేసుకుంటున్నారు . అంతేకాదు ప్రెగ్నెన్సీ కూడా చాలా చాలా ఫాస్ట్ గా ప్లాన్ చేసుకుని అభిమానులకి బ్యాక్ టు బ్యాక్ గుడ్ న్యూస్ లు వినిపిస్తున్నారు . రీసెంట్గా సోషల్ మీడియాలో ఓ వార్త బాగా హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది .


ఇప్పటికే చాలామంది హీరోయిన్స్ పెళ్లిలు చేసేసుకున్నారు.  అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ కూడా రీసెంట్ గానే పెళ్లి చేసుకుని ఓ ఇంటిది అయిపోయింది . ప్రజెంట్ తన భర్తతో లైఫ్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. అయితే ఇదే మూమెంట్లో నెక్స్ట్ ఇండస్ట్రీలో పెళ్లి పీటలు ఎక్కబోయే హీరోయిన్ ఎవరు..?? అనేది బిగ్ హాట్ టాపిక్ గా మారిపోయింది.  చాలామంది స్టార్ హీరోయిన్ పూజ హెగ్డే నెక్స్ట్ పెళ్లి చేసుకోబోతుంది అంటుంటే.. మరి కొంతమంది కాదు కాదు తెలుగు హీరోయిన్ అంజలి పెళ్లి చేసుకోబోతుంది అంటూ మాట్లాడుతున్నారు .



కానీ అన్నీ కలిసి వస్తే వీళ్లిద్దరి కన్నా ముందే ఒక టాప్ హీరోయిన్ పెళ్లి పీటలు ఎక్కేస్తుంది . ఆమె మరి ఎవరు కాదు "తమన్న". మిల్కీ బ్యూటీగా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తమన్నా.  తమన్నా బాలీవుడ్ నటుడు విజయ్ వర్మతో డీప్ ప్రేమాయణం కొనసాగిస్తుంది . ఆ విషయం అందరికీ తెలుసు . అన్ని కలిసి వస్తే ఆమె ఈ సంవత్సరంలోనే పెళ్లి చేసుకుని లైఫ్ లో సెటిల్ అయిపోతుంది . దాని కోసం వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. కుటుంబ సభ్యులు కూడా ఫోర్స్ చేస్తున్నారు . కానీ ఎందుకో తమన్నా వెనక అడుగు వేస్తుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: