![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/nagarjunae16d7380-8877-45b2-8b3c-d0e13afa51f7-415x250.jpg)
మరి ముఖ్యంగా ఇండస్ట్రీలో ఉండే క్యూట్ కపుల్స్ ని ఇన్వైట్ చేస్తూ తన ఇంటికి కాబోయే కోడలు జైనబ్ రవ్జీ ని..అదే విధంగా అఖిల్ ని స్పెషల్ అట్రాక్షన్ గా చూపించబోతున్నారట . ఆల్రెడీ అక్కినేని నాగచైతన్య -శోభిత ధూళిపాళ్ల రీసెంట్ గానే పెళ్లి చేసుకున్నారు. నాగార్జున - అమల ఎవర్ గ్రీన్ లవబుల్ కపుల్స్ . అదేవిధంగా అక్కినేని ఇంటికి కాబోయే కోడలు జైనబ్ రవ్జీ - అఖిల్ కూడా ఈ ఫంక్షన్ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి .
టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ క్యూట్ రొమాంటిక్ కపుల్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న బడా జంటలు కూడా ఈ ఫంక్షన్ కి వచ్చేలా ఇన్వైట్ చేశాడట నాగార్జున . ఈ ఫంక్షన్ లో నాటీ గేమ్‌స్ కూడా ప్లాన్ చేశారట. ఈ వాలెంటెన్స్ డే ను అక్కినేని ఫ్యామిలీతో స్పెషల్ గా మార్చేయబోతున్నాడు కింగ్ నాగార్జున అంటున్నారు జనాలు . అక్కినేని నాగార్జున ఏం చేసినా కూడా వెరైటీ గానే చేస్తాడు . అందులో నో డౌట్ . మళ్ళీ నాగార్జున రొమాంటిక్ అని ప్రూవ్ చేసుకున్నాడు అంటున్నాడు జనాలు . ప్రజెంట్ ఈ న్యూస్ సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది..!