సినిమా ఇండస్ట్రీ లోకి స్టార్ హీరోల కుమారులు ఎంతో మంది ఇప్పటి వరకు ఎంట్రీ ఇచ్చిన విషయం మన అందరికీ తెలిసిందే. తెలుగు సినిమా పరిశ్రమలో కూడా ఎంతో మంది తమ తండ్రుల వారసత్వాన్ని కంటిన్యూ చేస్తూ సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు. అలాంటి వారిలో కొంత మంది అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన వారు కూడా ఉన్నారు. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న బాబు ఉన్నాడు కదా ఆయన ఎవరో గుర్తుపట్టారా ..? పైన ఫోటోలో ఉన్న చిన్న బాబు వాళ్ళ తండ్రి టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా ఎన్నో సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించాడు.

ఇక ఆయన నట వారుసుడిగా టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈయన మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. ఆ తర్వాత కూడా ఈ నటుడు అనేక విజయాలను అందుకొని ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇప్పటికైనా పై ఫోటోలో ఉన్న బాబు ఎవరో గుర్తుపట్టారా ..? ఆయన ఎవరో కాదు సూపర్ స్టార్ కృష్ణ తనయుడు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఇకపోతే సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా వెండి తెరకు పరిచయం అయిన మహేష్ బాబు తన తండ్రితో కలిసి చిన్న తనంలోనే సినిమాలో నటించడం మొదలు పెట్టాడు. ఆ తర్వాత రాజకుమారుడు అనే సినిమాతో అద్భుతమైన విజయాన్ని అందుకున్నాడు.

ఇక ఇప్పటికే ఎన్నో విజయాలను అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. మహేష్ బాబు ఆఖరిగా గుంటూరు కారం అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఇకపోతే మహేష్ మరికొన్ని రోజుల్లోనే రాజమౌళి దర్శకత్వంలో ఓ మూవీ చేయనున్నాడు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: