ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న యువ నటీమణుల్లో మీనాక్షి చౌదరి ఒకరు. ఈ నటి సుశాంత్ హీరోగా రూపొందిన ఇచట వాహనములు నిలపరాదు అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ రవితేజ హీరోగా రూపొందిన ఖిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది.

మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. కానీ ఈ సినిమాలో మీనాక్షి తన అదిరిపోయే రేంజ్ అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈ మూవీ ద్వారా ఈమెకు మంచి గుర్తింపు వచ్చింది. ఇకపోతే ఈమెకు మొట్ట మొదటి విజయం తెలుగు లో హిట్ ది సెకండ్ కేస్ అనే ద్వారా వచ్చింది. ఈ సినిమా తర్వాత నుండి ఈమెకు తెలుగు లో అవకాశాలు పెరిగాయి. అలాగే విజయాలు కూడా పెరిగాయి. ఇప్పటికే ఈ సంవత్సరం ఈ బ్యూటీ నటించిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా ఈ సంవత్సరం సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది.

ఇప్పటికి కూడా ఈ సినిమా విజయవంతంగా థియేటర్లలో ప్రదర్శించబడుతుంది. ఇకపోతే ఈ నటి సినిమాల్లో ఏ స్థాయిలో అందాలను ఆరబోస్తూ వెండి తెరపై సెగలు పుట్టిస్తుందో ... సోషల్ మీడియాలో అంతకు మించిన స్థాయిలోనే రెచ్చిపోతుంది. తాజాగా ఈ బ్యూటీ అదిరిపోయే వెరీ హాట్ లుక్ లో ఉన్న టైట్ డ్రెస్ ను వేసుకొని తన హాట్ అందాలు ప్రదర్శితం అయ్యాలా అదిరిపోయే యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: