కాగా ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో గూగుల్లో ఎక్కువగా సర్చ్ చేసిన మూవీకి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఓటీటీలో క్రైమ్ ధ్రిల్లర్స్.. హారర్ సినిమాలే కాదు ఫ్యామిలీ డ్రామాలకు సంబంధించిన సినిమాల పై కూడా మంచి రెస్పాన్స్ దక్కుతుంది . కాగా ఈ మధ్య వచ్చిన ఒక హిందీ మూవీ మంచి ఆదరణ దక్కించుకుంది . మలయాళం సినిమాకి సంబంధించిన ఓ మూవీ బాగా ట్రెండ్ అవుతుంది. మలయాళం లో ఎప్పుడో నాలుగేళ్ల కిందట వచ్చిన " ది గ్రేట్ ఇండియన్ కిచెన్" మూవీకి రీమిక్ గా వచ్చిన మిస్సెస్ అదరగొట్టేస్తుంది .
జి ఫైవ్ ఓ టి టి లో రికార్డ్స్ బ్రేక్ చేసేస్తుంది . మరీ ముఖ్యంగా దంగల్ మూవీ ఫేమ్ సానియా మల్హోత్ర నటించిన మూవీ "మిస్సెస్" . ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ గా దూసుకుపోతుంది . మిసెస్ ఓ బ్లాక్ బస్టర్ డెబ్యూ చేసింది మిస్ కావద్దు" అనే క్యాప్షన్ తో ఓ పోస్టు కూడా చేశారు జి ఫైవ్ . కాగా ఈ సినిమా గురించి ఎక్కువగా గూగుల్లో సెర్చ్ చేసారట జనాలు. ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఇప్పటివరకు ఈ సినిమా బ్రేక్ చేసిన రికార్డ్స్ గమనిస్తే ఆ విషయం బాగా అర్థమైపోతుంది. సాన్య మిల్హోత్ర నటన ఈ సినిమాకు మరింత హైలెట్ గా మారింది . ఆమె ఇచ్చే ఎక్స్ప్రెషన్స్ హోమ్లీ లేడీస్ ను బాగా కట్టిపడేశాయి. పెళ్లి తర్వాత అత్తవారింట్లో ఒక మహిళకు ఎదురయ్యే సమస్యలు వాళ్లకు సేవలు చేయడమే జీవితం గా మారిపోతే ఒక అమ్మాయి లాస్ట్ కి ఏం చేస్తుంది అన్నదే ఈ సినిమా సారాంశం . ఈ మిస్సెస్ మూవీ న్యూయార్క్ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించారు..!