సోషల్ మీడియా ఎంత పవర్ఫుల్ అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఎటువంటి వాళ్లకు సంబంధించిన విషయాలైనా సోషల్ మీడియాలో ఇట్టే ట్రెండ్ అయిపోతూ ఉంటాయి. అది స్టార్ సెలబ్రిటీ నా..? సామాన్య జనాలా..? అని సోషల్ మీడియాకి అస్సలు సంబంధం లేదు. వెధవ పని చేసిన మంచి పని చేసిన సోషల్ మీడియాలో సెకండ్స్ లో ట్రెండ్ అవుతూ వైరల్ అయిపోతూ ఉంటుంది . మంచి పని చేస్తే శభాష్ అని చెత్త పనిచేస్తే చెత్త నా కొడకా అని రకరకాలుగా ట్రోల్ చేసే జనాలు చాలామంది ఉన్నారు. ఆ చెత్త పని ఎవ్వరు చేసిన సరే ఎదుటి ఉన్నది ఎంత పెద్ద స్టార్ సెలబ్రిటీ అయిన అమ్మ నా బూతులు తిడుతూ ఉంటారు.


ప్రజెంట్ అలాంటి ఒక హ్యూజ్ ట్రోల్లింగ్ కి గురవుతున్నారు మెగాస్టార్ చిరంజీవి . సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవికి ట్రోలింగ్ కొత్తేం కాదు . కానీ నెగిటివ్ గా చిరంజీవిపై వార్తలు వస్తే మెగా అభిమానులు అస్సలు ఊరుకోరు . కానీ ఫర్ ద ఫస్ట్ టైం మెగా అభిమానుల సైతం చిరంజీవి చేసింది తప్పే అన్న రేంజ్ లో మాట్లాడుతున్నారు.  దానికి కారణం రీసెంట్గా స్టేజిపై  ఆయన టంగ్ స్లిప్  అవ్వడమే. మనకు తెలిసిందే బ్రహ్మానందం కొడుకు గౌతమ్ నటించిన "బ్రహ్మ ఆనందం" సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి చీఫ్ గెస్ట్ గా హాజరయ్యారు చిరంజీవి .



సినిమా ఫిబ్రవరి 14వ తేదీ గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది . ఈ క్రమంలోనే మేకర్స్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.  అందుకు చీఫ్ గెస్ట్ గా మెగాస్టార్ చిరంజీవి ని ఇన్వైట్ చేశారు .  చిరంజీవి - అనిల్ రావిపూడి- నాగ్ అశ్వీన్  చీఫ్ గెస్ట్లుగా వచ్చే సందడి చేశారు . ఇదే క్రమంలో స్టేజ్ పైకి వచ్చిన చిరంజీవి మాట్లాడుతూ పొరపాటున "మీమ్‌స్ లో ఎర్రి** అదే ఎరుపు మొహం పడతారు కదా" అని మాట్లాడుతాడు . దీంతో వెనకాల ఉన్న బ్రహ్మానందం అదేవిధంగా నాగ్ అశ్వీన్..రాజా గౌతమ్ ఆశ్చర్యపోతారు . బ్రహ్మానందం అయితే అవాక్కై నోటిపై చేయి వేసుకుంటాడు . దానికి సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే ఇది చిరంజీవి పొరపాటున అన్నాడు అని.. చిరంజీవి ఏదో దురుద్దేశంతో అలా మాట్లాడలేదు అని జనాలు మాట్లాడుతున్నారు.  మరీ ముఖ్యంగా మెగా అభిమానులు చిరంజీవికి సపోర్ట్ చేస్తున్నారు . అయితే కొంతమంది చిరంజీవి డైహార్ట్ ఫ్యాన్స్ మాత్రం చెత్త నా కొడకల్లారా చిరంజీవిని ట్రోల్ చేస్తారా..? అంటూ ఘాటుఘాటుగా చిరంజీవిని ట్రోల్ చేసే వారిపై మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో ప్రజెంట్ చిరంజీవి మాట్లాడిన మాటల తాలుకా వీడియో బాగా వైరల్ గా మారింది..!

మరింత సమాచారం తెలుసుకోండి: