తెలుగు సినీ పరిశ్రమ లో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో సుమంత్ ఒకరు . ఇది ఇలా ఉంటే నటుడి గా కెరియర్ను మొదలు పెట్టిన బిగినింగ్ లోనే సుమంత్ మంచి విజ యాలను అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమ లో నటుడిగా మంచి గుర్తింపు ఏర్పడిం ది. ఈయన తన కెరియర్లో కొన్ని మంచి విజయాలను కూడా అందుకున్నాడు. వాటితో ఈయనకు మంచి గుర్తింపు కూడా వచ్చింది. కానీ కెరియర్ బిగినింగ్లో మంచి విజయాలను అందుకొని కెరియర్ ను మంచి జోష్ లో ముందుకు సాగించిన ఈయనకు ఆ తర్వాత మాత్రం వరుస పెట్టి అపజయాలే వచ్చాయి.

దానితో ఈయన కెరియర్ చాలా డౌన్ ఫాల్ అయింది. దానితో ఈ మధ్య కాలంలో ఈయన సినిమాల్లో కీలక పాత్రలలో , ముఖ్యపాత్రలలో , విలన్ పాత్రలలో నటిస్తూ కెరియర్ను ముందుకు సాగిస్తున్నాడు. ఇకపోతే ఓ సినిమా కోసం సుమంత్ ఏకంగా లేడీ గెటప్ లో కూడా నటించాడు. కానీ ఆ మూవీ కూడా ఈయనకు నిరాశనే మిగిల్చింది. కొన్ని సంవత్సరాల క్రితం సుమంత్ ఏమో గుర్రం ఎగరావచ్చు అనే సినిమాలో హీరో గా నటించిన విషయం మనకు తెలిసిందే.

పింకీ సావికా ఈ సినిమాలో హీరోయిన్గా నటించగా ... చంద్ర సిద్ధార్థ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ 2014 వ సంవత్సరం పరవాలేదు అనే స్థాయి అంచనాల నడుమ థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమాలో కొన్ని సన్నివేశాలలో సుమంత్ లేడీ గెటప్ లో కూడా కనిపించాడు. కానీ ఈ సినిమాలోని నటనకు సుమంత్ కు పర్వాలేదు అనే స్థాయి ప్రశంసలు దక్కిన ఈ మూవీ మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది.

మరింత సమాచారం తెలుసుకోండి: