
కాగా ఉపాసనని అందరు ముందుగా లైక్ చేయడానికి కారణం హెల్పింగ్ నేచర్ . ఎవరికైతే అవసరం ఉంది అని తెలుసుకుని వాళ్లకు స్పెషల్గా సహాయం చేస్తూ ఉంటుంది . అలాంటి వాళ్ళు ఇండస్ట్రీలో చాలా తక్కువ గా ఉంటారు. కాగా అందరికీ హెల్ప్ చేసే ఉపాసనకు ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి హెల్ప్ చేసింది . అది కూడా ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో . ఉపాసన ప్రెగ్నెన్సీ సమయంలో ఏ ఫుడ్ తిన్న కూడా వామిట్ అయిపోయేది అట. అది హార్మోన్స్ చేంజెస్ అది అందరికీ తెలిసిందే .
అయితే లక్ష్మీ ప్రణతి చాలా కేర్ఫుల్ గా ప్రతి మంత్ కూడా ఉపాసనకు స్పెషల్ స్పెషల్ ఓన్లీ హోమ్ ఫుడ్ చేసి పంపించేదట. మరి ముఖ్యంగా ఇంటిలో తయారు చేసిన సున్ని ఉండలు ..అదేవిధంగా బాదం లడ్డు అదే విధంగా స్పెషల్ కారప్పూస అదే కాకుండా ఉపాసనకి ఇష్టమైన అన్ని హెల్తీగా ఉండే హోమ్లీ ఫుడ్స్ స్పెషల్ గా లక్ష్మీ ప్రణతినే చేసి మరీ పంపించిందట. ఈ విషయం అప్పట్లో సెన్సేషనల్ గా మారింది. ఒక స్టార్ హీరో భార్య మరొక స్టార్ హీరో భార్యతో ఇంత క్లోజ్ గా ఉంటుందా? ఇంత ఫ్రెండ్షిప్ చేస్తుందా ..? అంటూ షాక్ అయిపోయారు జనాలు. చాలామంది ఫ్రెండ్షిప్ అంటే ఇదేరా బాబు అంటూ కూడా మాట్లాడుకున్నారు . ఇప్పటికి లక్ష్మీపతి - ఉపాసన చాలా చాలా క్లోజ్ గా ఉంటారు . చాలా మంచి స్నేహితురాలుగా ఉంటారు..!