![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mahesh-babu0d4b2fe4-07b3-47fb-9ce2-2021f03b6cbc-415x250.jpg)
ఇప్పుడు ఈ వార్త చాలా చాలా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ వస్తుంది. ఎప్పుడూ కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యే మహేష్ బాబు భార్య నమ్రత శ్రిరోధ్కర్ కి కూడా ఒక రేర్ డిసీజ్ ఉందట . ఆ కారణంగానే ఆమె బయట జనాలలో ఎప్పుడూ కూడా అలా కనిపించదట . ఈ జబ్బు అక్కినేని నాగార్జున భార్య అమలకు కూడా ఉంది అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది . చాలా మంది జనాలు షాక్ అయిపోయారు. ఒక స్టార్ సెలబ్రిటీకి ఇదేం జబ్బు అంటూ మండిపడ్డారు.
అమలకు బంగారం అంటే అస్సలు పడదు . ఆ కారణంగానే ఆమె బంగారం వేసుకోరు. రాషెస్ వచ్చేస్తాయ్ అని అంటూ ఓ న్యూస్ బయటకి వచ్చింది. అందుకే అమలా అంత సింపుల్ గా ఉంటుందట. అయితే నమ్రత శిరోద్కర్ కి సైతం అలాంటి ఒక డిసీస్ ఉందట. ఆమెకు గోల్డ్ ఐటమ్స్ పడవట . అలా వేసుకుంటే ఆమెకు స్కిన్ మొత్తం రాషెస్ లా వచ్చి చాలా నల్లగా అయిపోతుందట. ఇది చాలా రేర్ గా లేడీస్ లలో కనిపిస్తూ ఉంటుంది . అలాంటి లిస్టులో అమల - నమ్రత శిరోద్కర్ కూడా వస్తారు. ప్రజెంట్ మహేష్ బాబు - రాజమౌళి దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. త్వరలోనే ఈ సినిమా షూట్ కోసం ఆఫ్రికా అడవులకు వెళ్ళబోతున్నారు . అందుతున్న సమాచారం ప్రకారం అక్కడే నెల రోజులపాటు ఉండబోతున్నారట..!