గతంలో స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగిన శ్రియ శరణ్.. ఎంతో మంది స్టార్ హీరోలకు జోడిగా సీనియర్ హీరోలకు జోడిగా కూడా నటించి భారీ క్రేజ్ అందుకుంది.. ఇప్పటికీ కూడా శ్రియ పలు సినిమాలలో కీలకమైన పాత్రలలో నటించి అందరి చేత శభాష్ అనిపించుకుంటోంది. తన అందం అభినయంతో అందరినీ ఆకట్టుకున్న శ్రియ. సోషల్ మీడియాలో నిరంతర బ్లాస్ట్ అయ్యే విధంగా అందచందాలతో మాయ చేసేలా ఉంటుంది. ముఖ్యంగా వివాహం అయినా విషయాన్ని ఒక ఏడాది పాటు గుట్టుచప్పుడుగా ఉంచి కూతురు పుట్టిన తర్వాత తనకు వివాహమైందనే విషయాన్ని తెలియజేసింది శ్రియ.


శ్రియ మల్లన్న సినిమాతో ఒక్కసారిగా బోల్డ్ పాత్రలలో నటించి అప్పటినుంచి పలు చిత్రాలలో ఎలాంటి పాత్రలలోనైనా సరే నటించడానికి సిద్ధమవుతోంది. గతంలో చాలా సాంప్రదాయంగా కనిపించిన శ్రియ ను ఇప్పుడు చూసి చాలామంది ఆశ్చర్యపోతున్నారు. నిత్యం తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను వ్యక్తిగత విషయాలను కూడా షేర్ చేస్తూ ఉంటుంది. ప్రస్తుతం ఈమె వయసు 42 సంవత్సరాలు అయినప్పటికీ తన అందంతో ఫిజిక్ తో యంగ్ హీరోయిన్లకు గట్టి పోటీనే ఇస్తున్నది.


ఈ క్రమంలోనే శ్రియ కొన్ని ఫోటోలను సోషల్ మీడియాలో వైరల్ చేయగా అందులో మెరూన్ కలర్ దుస్తులు వేసుకొని హాట్ ఫోటోలతో స్టిల్స్ మరింత హాట్గా ఇస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ ఫోటోలకు క్యాప్షన్ గా" బాస్ మోడ్ అన్ " క్యాప్షన్ కూడా రాస్కరావడం జరిగింది ప్రస్తుత ఈ ఫోటోలు వైరల్ కావడంతో చేసిన అభిమానులు నెటిజన్స్ కూడా శ్రియ అందాలతో స్టన్ అయ్యేలా చేస్తోంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తన ఎద అందాలను చూసి చూపించినట్లు ఈ ఫోటోలలో శ్రీయ చూపిస్తోంది. టు హాట్ గా షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ గా మారుతున్నాయి. ఒక్కో ఫోటోలు తన అందాలతో మరింత ఆకట్టుకునేలా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: