![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-ghajalad6206c02-63ff-43c7-bf60-de4ad412cf54-415x250.jpg)
పాన్ ఇండియా హీరోయిన్గా తనకంటూ ప్రత్యేక పాపులారిటీ సంపాదించుకుంటుంది. కాగా రష్మిక మందన్నా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకోవడానికి ఒకే ఒక్క కారణం తన ఇమేజ్ కి తగ్గ పాత్రలు చూస్ చేసుకుంటుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు. గతంలో ఇదే విధంగా ఒక హీరోయిన్ చేసే సెన్సేషనల్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . అయితే సడన్గా ఇండస్ట్రీ నుంచి కనుమరుగైపోయింది . ఆమె మరి ఎవరో కాదు "గజాల". గజాల ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారింది.
ఎలాంటి హిట్స్ తన ఖాతాలో వేసుకుందో ప్రత్యేకంగా చెప్పాలా..? సూపర్ డూపర్ హిట్స్ తన ఖాతాలో వేసుకుంది . గజాల కూడా తన బాడీకి సెట్ అయ్యే పాత్రలను మాత్రమే చూస్ చేసుకుంది . రెమ్యూనరేషన్ ఎక్కువ ఇస్తానన్నా సరే పిచ్చిపిచ్చి పాత్రలు చూస్ చేసుకోలేదు . సేమ్ టు సేమ్ అదే స్ట్రాటజీని ఫాలో అవుతుంది రష్మిక మందన్నా అంటూ కూడా న్యూస్ బయటకు వచ్చింది . రష్మిక మందన్నా ఈ మధ్యకాలంలో పిచ్చిపిచ్చి పాత్రలను ఓకే చేయడం లేదు . హై రెమ్యూనరేషన్ ఇస్తానన్నా సరే తన బాడీకి సూట్ అయ్యే పాత్రలను మాత్రమే చూస్ చేసుకుంటుంది . ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో రష్మిక మందన్నా - గజాల పేర్లు మారుమ్రోగిపోతున్నాయి..!