కానీ హిట్ కొట్టలేకపోయింది. బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్ సినిమాలు తన ఖాతాలో వేసుకుంది . సీన్ కట్ చేస్తే ఆ ముద్దుగుమ్మ ఇండస్ట్రీతో మనం వేగలేము రా బాబు అంటూ ఫారిన్ కంట్రీస్ కి చెక్కేసింది. ఇప్పుడు మళ్ళీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టడానికి ఆలోచిస్తుందట . అంతేకాదు కొందరు డైరెక్టర్స్ తో పాత ఫ్రెండ్షిప్ ను మళ్లీ ట్రాక్ లోకి తీసుకొస్తుందట . సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న న్యూస్ ప్రకారం మళ్లీ ఈ అందాలు ముద్దుగుమ్మ సినిమా ఇండస్ట్రీలో నటించడానికి ఓకే చేస్తుందట .
హోల్డ్ లో కూడా కొన్ని మూవీస్ పెట్టుకుందట . ఈ బ్యూటీ మరెవరో కాదు "దీక్ష సేథ్". ఇండస్ట్రీలో ఉండే ఆల్మోస్ట్ ఆల్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుని బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ అందుకున్న ఘనత దీక్ష సేధ్ కి మాత్రమే దక్కింది . మరీ ముఖ్యంగా రెబల్ సినిమాలో ప్రభాస్ సరసన నటించి అందరిని మెప్పించింది . కానీ సినిమా మాత్రం ఫ్లాప్ అయింది . అప్పటినుంచి ప్రభాస్ డామినేటెడ్ హీరోయిన్ అంటూ దీక్ష సేధ్ ని ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు జనాలు . ఈ హీరోయిన్ మళ్లీ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తుంది అని తెలియడంతో జనాలు ఓ రేంజ్ లో ఊహించుకుంటున్నారు. ఇక రచ్చ రంబోలానే అంటూ పొగిడేస్తూ ట్రెండ్ చేస్తున్నారు..!!