ప‌వ‌ర్ స్టార్‌ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో ఎవరు ఊహించని స్థాయిలో ఉన్నారు .. పవన్ కళ్యాణ్ రాజకీయాల్లోకి రాకముందు నుంచి ఆయన వ్యక్తిగత జీవితం పై ఎన్నో వివాదాలు వినిపించాయి .  పవన్ కళ్యాణ్ గతంలో రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. పవన్ కళ్యాణ్ మొదటి పెళ్లి వైజాగ్ కి చెందిన నందిని అనే అమ్మాయితో వివాహం జరిగింది .. ఇక నందిని వైజాగ్ కి చెందిన ఓ బడా వ్యాపారవేత్త కూతురు మెగా ఫ్యామిలీతో పరిచయం ఉండడంతో పెద్దలు వీరిద్దరి పెళ్లి జరిపించారు కుటుంబ సభ్యుల సమక్షంలో పవన్ కళ్యాణ్ - నందిని వివాహం 1997లో ఎంతో ఘనంగా జరిగింది .


కానీ రెండు సంవత్సరాలకి వీరి మధ్య విభేదాలు వచ్చాయి. తర్వాత పవన్ కళ్యాణ్ నందిని కి విడాకులు ఇచ్చి మరో హీరోయిన్ రేణు దేశాయ్ తో ప్రేమలో పడ్డారు .. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ మొదటి భార్య నందిని కేసు కోర్టులో ఉండగానే రేణుదేశాయ్‌తో సంబంధం పెట్టుకున్నాడని వార్త అప్పుట్లో హాట్ టాపిక్ గా మారింది . 2008లో కోర్టు వీరిద్దరికి విడాకులు మంజూరు చేసింది .. నందిని , పవన్ కళ్యాణ్ విడిపోయి ఇప్పటికే 16 సంవత్సరాలు అవుతుంది. ఇదే క్రమంలో పవన్ కళ్యాణ్ తో విడాకులు తీసుకున్న నందిని ఎప్పుడు ఎక్కడ మీడియాకి కనిపించలేదు .. ఆమె అమెరికాలో సెటిల్ అయినా ఓ ఎన్నారై డాక్టర్ని పెళ్లి చేసుకున్నట్టు తెలుస్తుంది ..


అలాగే ఆమె తన పేరును జాహ్నవి అన్నీ మార్చుకున్నట్టు కూడా వార్తలు వచ్చాయి .. పవన్ కళ్యాణ్ , రేణు దేశాయ్ 2009లో పెళ్లి చేసుకున్నారు .. అయితే తర్వాత ఈమే నుంచి కూడా పవన్ కళ్యాణ్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే .. 2013లో పవన్ కళ్యాణ్ తనతో కలిసి నటించిన మరో నటి అన్నా లెజినోవాని పెళ్లి చేసుకున్నారు .. అయితే పవన్ రెండో మాజీ భార్య రేణు దేశాయ్ తరచూ ఎప్పుడు సోషల్ మీడియాలో ఉంటారు కానీ మొదటి భార్య నందిని మాత్రం అమెరికాలో త‌న‌ లైఫ్ ను ఆమె చూసుకుంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: