తెలుగు సినీ పరిశ్రమలోకి ప్రతి సంవత్సరం ఎంతో మంది ముద్దుగుమ్మలు ఎంట్రీ ఇస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చే వారిలో చాలా తక్కువ మంది మాత్రమే అత్యంత వేగంగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెతుకుతున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో కెరియర్ను మొదలు పెట్టిన తక్కువ కాలంలోనే మంచి విజయాలను అందుకొని స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకున్న ఓ ముద్దుగుమ్మ తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే తెలుగు సినిమాలకు దూరంగా ఉంటూ తమిళ్ , హిందీ సినిమాలలో నటిస్తూ వెళుతుంది.

ఆ ముద్దుగుమ్మ ఎవరు అనుకుంటున్నారా ..? ఆమె మరెవరో కాదు మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ మోస్ట్ టాలెంటెడ్ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్. ఈ నటి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత కూడా రకుల్ అనేక విజయాలను దక్కించుకొని చాలా స్పీడ్ గా టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరుకుంది. అలా తెలుగు సినీ పరిశ్రమలో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న సమయం లోనే ఈ ముద్దు గుమ్మ తెలుగు సినిమాలు చేయడం ఆపేసింది. ప్రస్తుతం రకుల్ వరుస పెట్టి తమిళ్ , హిందీ సినిమాల్లో నటిస్తుంది. ఈ ముద్దు గుమ్మ ఆఖరుగా కొండపోలం అనే తెలుగు సినిమాలో నటించింది.

సినిమా విడుదల అయ్యి చాలా కాలం అవుతుంది. ఈ సినిమా తర్వాత ఈమె ఏ తెలుగు సినిమాలో కనిపించలేదు. అలాగే ఏ తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. కానీ వరుస పెట్టి తమిళ్ , హిందీ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటూ వస్తుంది. ఇలా రకుల్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్న సమయం లోనే తెలుగు సినిమాలలో నటించకుండా ఇతర భాష సినిమాలో నటిస్తూ వస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: