టాలీవుడ్ ఇండస్ట్రీ లో కొంత మంది కి తక్కువ సినిమాలలో నటించిన అద్భుతమైన క్రేజ్ వచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అలాంటి వారికి ఏ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం దక్కిన కూడా వారు చాలా ఈజీగా స్టార్ హీరోయిన్ స్థాయికి వెళ్లే అవకాశాలు ఉంటాయి. ఇకపోతే పైన ఫోటోలో ఓ చిన్న పాప ఉంది కదా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఆ ముద్దుగుమ్మ ఇప్పటికే కొన్ని తెలుగు సినిమాల్లో నటించింది. ఈమె నటించిన సినిమాల సంఖ్య తక్కువే , అలాగే ఈమెకు వచ్చిన విజయాల సంఖ్య కూడా తక్కువే , కానీ ఈమెకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు మాత్రం ఉంది.

ఇప్పటికైనా ఆమె ఎవరో గుర్తుపట్టారా ..? ఇకపోతే పైన ఫోటోలో ఉన్న చిన్న పాప మరెవరో కాదు ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన యువ నటీమణులలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నటువంటి అయినటువంటి ఐశ్వర్య మీనన్. ఈ ముద్దుగుమ్మ కొంత కాలం క్రితం నిఖిల్ హీరోగా రూపొందిన "స్పై" అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. కానీ ఈ సినిమాలో ఈ బ్యూటీ తన నటనతో , అంతకు మించిన అందాలతో ప్రేక్షకులను కట్టిపడేయడంతో ఈమెకు ఈ మూవీ ద్వారా తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది.  కొంత కాలం క్రితం ఈమె భజే వాయు వేగం అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.

ఇక ఈ మూవీ లో ఈ బ్యూటీ తన నటనతో , అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా ద్వారా తెలుగు లో ఈమె క్రేజ్ భారీగా పెరిగింది. ఇక ప్రస్తుతం ఈమెకు అద్భుతమైన క్రేజ్ తెలుగు సినీ పరిశ్రమలో ఉంది. దానితో ఈమెకు కనుక ఒక బ్లాక్ బాస్టర్ విజయం దక్కినట్లయితే ఈ బ్యూటీ టాలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ స్థాయికి వెళుతుంది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: