చాలామంది హీరోయిన్లకు మద్యం తాగే అలవాటు ఉంటుంది. కానీ ఆ విషయాన్ని ఎక్కువగా బయటపెట్టారు. కానీ ఏదో ఒక పార్టీలో ఎంజాయ్ చేసిన సమయంలో వాళ్లు మందు కొడుతున్న వీడియోలు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటాయి.మన సినీ ఇండస్ట్రీలో త్రిష,స్నేహ ఉల్లాల్,సీనియర్ నటి సావిత్రి, చార్మి, హన్సిక,శద్ధా దాస్ వంటి హీరోయిన్లు మందు తాగుతున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొట్టాయి.ఇక వీల్లే కాకుండా ఇండస్ట్రీలో ఉన్న ప్రతి ఒక్క హీరోయిన్ కి మందు తాగే అలవాటు ఉంటుంది. అయితే తాజాగా ఓ హీరోయిన్ కూడా నాకు మద్యం తాగే అలవాటు ఉంది అని చెప్పి అందరికీ షాక్ ఇచ్చింది.అయితే ఇందులో షాక్ అవ్వాల్సినంది ఏమీ లేదు.ఎందుకంటే ఇండస్ట్రీ అన్నాక ఇలాంటి అలవాట్లు ఉంటాయి.అవన్నీ కామన్.

మరి ఇంతకీ మందు తాగే అలవాటు ఉంది అని చెప్పిన ఆ హీరోయిన్ ఎవరయ్యా అంటే సంయుక్త మీనన్.. బింబిసారా, సార్, డెవిల్, విరూపాక్ష వంటి సినిమాల్లో నటించిన సంయుక్త మీనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో నాకు వైన్ తాగే అలవాటు ఉంది అని చెప్పింది. సంయుక్త మీనన్ మాట్లాడుతూ.. నా లైఫ్ స్టైల్ ని బట్టి నాకు కొన్ని అలవాటయ్యాయి.అలాంటి వాటిలో వైన్ తాగడం ఒకటి.అయితే రోజు తాగను.కానీ వర్క్ స్ట్రెస్ ఎక్కువ అయినప్పుడు మాత్రం రిలాక్సేషన్ కోసం కాస్త వైన్ తీసుకుంటాను. ప్రతి ఒక్కరికి లైఫ్ స్టైల్ వల్ల ఇలాంటి కొన్ని అలవాట్లు ఉంటాయి.

అలా నాకు కూడా వర్క్ స్ట్రెస్ కారణంగా వైన్ తాగడం అలవాటు అయింది అంటూ తాను మద్యం తాగే విషయాన్ని ఓపెన్ గానే చెప్పేసింది సంయుక్త మీనన్ . ఇక ప్రస్తుతం సంయుక్త మీనన్ చేతిలో దాదాపు 3 మలయాళ సినిమాలు ఉన్నాయి. అలాగే శర్వానంద్ హీరోగా చేస్తున్న నారి నారి నడుమ మురారి లో కూడా ఒక హీరోయిన్గా చేస్తుంది. అలాగే స్వయంభూ సినిమాలో నిఖిల్ తో చేస్తుంది. ఇదే కాకుండా రీసెంట్ గా బాలకృష్ణ అఖండ -2 సినిమాలో కూడా సంయుక్త మీనన్ ఛాన్స్ కొట్టేసింది

మరింత సమాచారం తెలుసుకోండి: