సాధారణంగా హీరోయిన్స్ ఒక స్టార్ హీరో సినిమాలో అవకాశం కోసం వెయిట్ చేస్తూ ఉంటారు . ఇప్పటివరకు ఇండస్ట్రీ చెప్తున్న హిస్టరీ ఇదే . ఎవరో రేర్ గా మాత్రమే స్టార్ హీరోలు ఒక హీరోయిన్ డేట్స్ కోసం .. ఒక హీరోయిన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం కోసం వెయిట్ చేసేవారు . అలాంటి లిస్టులో ఫస్ట్ ప్లేస్ లో ఉంటుంది మహానటి సావిత్రి . ఆమెతో నటించే ఛాన్స్ కోసం బడా బడా  హీరోస్ ఆమెను డైరెక్ట్ చేయడానికి బడా బడా డైరెక్టర్స్ కూడా ఎంతో ఈగర్ గా వెయిట్ చేశావారు .


పలువురు స్టార్ హీరోస్ అయితే ఆమె కోసం కాల్ షీట్స్ కూడా ఫిల్ చేసుకోకుండా పక్కన పెట్టేసారట . అలాంటి ఒక క్రేజీ స్థానాన్ని సంపాదించుకుంది ఇండస్ట్రీలో మహానటి సావిత్రి. ఆ తర్వాత అలాంటి స్థానం సంపాదించుకున్న హీరోయిన్స్  మాత్రం సౌందర్య , శ్రీదేవి అని చెప్పాలి. ఆ తరువాత అలాంటి హీరోయిన్ ఇండస్ట్రీలోకి రాదు..రాబోదు అంటూ జనాలు మాట్లాడుకున్నారు. కానీ వచ్చింది. సావిత్రి-సౌందర్య-శ్రీదేవిల ని మించిపోయే టాలెంట్..ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలోకి వచ్చేసింది.



ఆమె మరెవరో కాదు "సాయి పల్లవి".  ఇప్పుడు అలాంటి ఒక స్థానం సంపాదించుకుంది హీరోయిన్ సాయి పల్లవి . ఎస్ హీరోయిన్ సాయి పల్లవి తో నటించడానికి ఇప్పుడు స్టార్ హీరోలు వెయిట్ చేస్తున్నారు . మరి ముఖ్యంగా బాలీవుడ్ స్టార్స్ కూడా సాయి పల్లవితో నటించాలి అంటూ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . ఆల్రెడీ ఆమె రన్బీర్ కపూర్ తో రామాయణం సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకుంటుంది . అంతేకాదు మరొక బిగ్ ఆఫర్ కూడా ఆమె ఖాతాలో వచ్చి చేరింది అని త్వరలోనే అఫిషియల్ ప్రకటన వస్తుంది . ఇలా సినిమా ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ డేట్స్ కోసం హీరోస్ ఇంతలా వెయిట్ చేయడం చాలా రేర్గా చూస్తూ ఉంటాము అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . రీసెంట్గా సాయి పల్లవి "తండేల్" సినిమాతో సూపర్ డూపర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది . ఈ సినిమాలో ఆమె ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ చెప్పిన డైలాగ్స్ అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: