సినిమా ఇండస్ట్రీలో ప్రేమలు.. పెళ్లిళ్లు.. క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం.  ప్రతి ఒక్క స్టార్ సెలబ్రిటీ లైఫ్ లో ఇలాంటివి ఏదో ఒకటి హిస్టరీలో ఉండనే ఉంటుంది . అయితే రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. ఇండస్ట్రీలో ఈమె ఒకప్పుడు స్టార్ బ్యూటీ . ఎంతలా అంటే ఈమె బొమ్మ తెరపై కనిపిస్తే చాలు కుర్రాళ్ళు గిలగిలా కొట్టేసుకునే వాళ్ళు.. పైన షర్ట్ కింద ప్యాంట్ లేకుండా కూడా రచ్చ రంబోలా చేసేవాళ్ళు . థియేటర్లో ఈమె నటించిన సినిమా రిలీజ్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఆ రోజు కుర్రాళ్లకు పండగే.


అంతలా తన అంద చందాలతో కుర్రాళ్లను ఓ రేంజ్ లో అల్లాడించేసింది. అయితే ఈ బ్యూటీ బ్యాక్ టు బ్యాక్ బిగ్ బిగ్ ఆఫర్స్ అందుకోవడానికి కారణం ఒక బడా డైరెక్టర్ కి ఇచ్చిన కమిట్మెంట్ అంటూ కూడా అప్పట్లో జనాలు మాట్లాడుకునేవారు. అబ్బో అప్పట్లో వీళ్లు ఓ వెలుగు వెలిగారు. ఎక్కడ చూసిన ఈ ఇద్దరి పేర్లే కనిపించేవి వినిపించేవి. అంతేకాదు అసలు వాళ్ళిద్దరు పెళ్లి కూడా చేసేసుకుంటారేమో అన్న రేంజ్ లో క్లోజ్ గా ఉన్నారు.



అంతేనా ఒకానొక మూమెంట్లో ఆ డైరెక్టర్ కారణంగా ఈమె మూడుసార్లు ప్రెగ్నెంట్ అయి అబార్షన్ చేయించుకున్నేసింది అన్న టాక్ కూడా వినిపించింది . అయితే సీన్ కట్ చేస్తే ఆ తర్వాత డైరెక్టర్ పట్టించుకోవడమే మానేశారు . వేరే హీరోయిన్స్ కి ఆ ఆఫర్స్ ఇచ్చి  వాళ్లతో కులుకుతూ జల్సాలు చేస్తున్నాడు అంటూ జనాలు కూడా మాట్లాడుకునేవారు. అయితే ఆ హీరోయిన్ మాత్రం పలు సినిమా అవకాశాల కోసం ట్రై చేసి చేసి చేసి..సరైన ఆఫర్స్  ఇక రాక తన బాయ్ ఫ్రెండ్ ని పెళ్లి చేసుకొని ఒక బిడ్డకి కూడా జన్మనిచ్చేసింది . ఇప్పుడు ఆమె మంచి లైఫ్ ఎంజాయ్ చేస్తుంది . ఆమె పెళ్లి చేసుకున్న వ్యక్తి కూడా స్టార్ సెలబ్రిటీనే దీంతో సోషల్ మీడియాలో ఇప్పుడు ఆ బ్యూటీ పేరుని మరొకసారి గుర్తు చేసుకుంటున్నారు జనాలు..!

మరింత సమాచారం తెలుసుకోండి: