![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/pavani-karnam-pushapa-movie-acter-glammor-photos-viralfb8764ed-cc02-4d5d-8196-4988a66ed4e5-415x250.jpg)
చివరిలో పుష్ప రాజ్ రఫ్ఫా రఫ్ఫా అనే డైలాగ్ సినిమాకే హైలైట్ గా నిలిచింది. పావని పదహారణాల తెలుగు అమ్మాయిగా అద్భుతంగా నటించింది. పుష్ప సినిమా విడుదలైనప్పటి నుంచి సోషల్ మీడియాలో నిరంతరం యాక్టివ్గానే ఉంటుంది. అప్పుడప్పుడు గ్లామర్ తో ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకునేలా అందాలతో బ్లాస్ట్ చేస్తూ ఉంటుంది పావని. ఇక చీరలో కూడా హీరోయిన్ రేంజ్ లో ఉన్నప్పటికీ కూడా ఈమెకు హీరోయిన్ గా అవకాశాలు రావడం లేదు.
పావని గతంలో కూడా సివరపల్లి అనే చిత్రంలో కూడా నటించినదట. అప్పుడు రాణి క్రేజ్.. ఈమెకు మాత్రం పుష్ప సినిమాతోనే భారీ క్రేజీ వచ్చింది. పావని తన ఇంస్టాగ్రామ్ లో ప్రతిరోజు కూడా ఫోటోలతో తెగ హల్చల్ చేస్తూ ఉంటుంది. తాజాగా రెడ్ దుస్తులలో తన అందాలను చూపిస్తూ థైస్ అందాలతో స్లీవ్ లెస్ షోల్డర్ అందాలతో మరింత హీటెక్కించేలా కనిపిస్తోంది. ముఖ్యంగా మత్తు కళ్ళతో తన అందాలను మరింత అబ్బురపరిచేలా చేస్తోంది పావని కరణం. మరి ఈ తెలుగు అమ్మాయికి ఏ మేరకు టాలీవుడ్ లో అవకాశాలు లభిస్తాయో చూడాలి మరి. పుష్ప సినిమా విడుదలకు ముందు విడుదలైన తర్వాత ఈ మెరైన్ ఒక్కసారిగా పెరిగిపోయింది.