ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఉపాసన గురించి అదే విధంగా రాంచరణ్ గురించి ఎలాంటి రకాల వార్తలు వింటున్నామో ట్రెండ్ అవుతున్నాయో మనకు తెలిసిందే.  మరి ముఖ్యంగా రామ్ చరణ్ నటించిన "గేమ్ ఛేంజర్" సినిమా ఫ్లాప్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో ఆయన పేరును ఏకీపారిస్తున్నారు . అంతేకాదు ఆయన నుంచి వచ్చే నెక్స్ట్  సినిమాల గురించి  రిజల్ట్ కూడా ముందే ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారు . కాదా  రామ్ చరణ్ ప్రజెంట్ బుచ్చిబాబు సనా  దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్న విషయం మనందరికీ తెలుసు . ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపథ్యంలో తెరకెక్కుతున్నట్లు తెలుస్తుంది.


ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ హీరోయిన్గా జాన్వి కపూర్ సెలెక్ట్ అయింది . జాన్వి కపూర్ - రాంచరణ్ మధ్య కొన్ని సీన్స్ కూడా షూట్ కంప్లీట్ చేసేసారు. మరీ ముఖ్యంగా ఈ సినిమాల్లో వీళ్లిద్దరి మధ్య ఒక రొమాంటిక్ సాంగ్  కూడా ఉంటుందని.. ఆ సాంగ్ సినిమాని పీక్స్ కి వెళ్లేలా చేస్తుంది అంటున్నారు మేకర్స్ . అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది.  బుచ్చిబాబు సనా  దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా  నటిస్తున్న సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా ఫిక్స్ అయిన  మూమెంట్లో పూజా కార్యక్రమాలు జరిగాయి .



అయితే ఈ పూజా కార్యక్రమాలకి ఉపాసన కూడా వచ్చింది. కానీ జాన్వీకపూర్ ఉపాసన ఎక్కడా మాట్లాడుకోలేదు . ఎడమొఖం పెడముఖంగానే ఉన్నారు . ముందు నుంచి వాళ్ళకి ఏమన్నా గొడవలు ఉన్నాయా ..? లేకపోతే అక్కడ ఆ మూమెంట్లో ఏదైనా మనస్పర్ధలు వచ్చాయా ..? ఆ కారణంగానే అలా ఉన్నారా..? అని అప్పట్లో జనాలు మాట్లాడుకున్నారు.  అంతేకాదు కొంతమంది ఉపాసన ఫ్యాన్స్..  ఉపాసన అంటే పడని హీరోయిన్ తో మీకేంటి చరణ్ సినిమా ..?అంటూ కూడా ట్రోల్ చేశారు . అయితే అసలు ఈ సినిమాలో హీరోయిన్గా ముందుగా వేరే బ్యూటీ అనుకున్నారట . కానీ జాన్వి కపూర్ ని తెరపైకి తీసుకొచ్చింది మాత్రం మెగాస్టార్ అంటూ అప్పట్లో ప్రచారం జరిగింది.  శ్రీదేవి పై ఉన్న ప్రేమ అభిమానాలతోనే జాన్వీ కపూర్ కి అవకాశం ఇచ్చారు అంటూ కూడా జనాలు మాట్లాడుకున్నారు . ప్రజెంట్ జాన్వికపూర్ - చరణ్ ల  మధ్య ఇంపార్టెంట్ సీన్ షూట్ చేస్తున్నారట బుచ్చిబాబు.  ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో అంటూ వెయిట్ చేస్తున్నారు మెగా ఫ్యాన్స్..!??

మరింత సమాచారం తెలుసుకోండి: