తెలుగు సినీ పరిశ్రమ లోకి ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే అద్భుతమైన విజయాన్ని అందుకున్న నటీ మణులలో కృతి శెట్టి ఒకరు. ఈ బ్యూటీ ఉప్పెన అనే మూవీ తో తెలుగు తరకు పరిచయం అయ్యి మొదటి సినిమా తోనే మంచి విజయాన్ని సంపాదించుకుంది . ఆ తర్వాత ఈమెకు వరుస పెట్టి సినిమాలలో అవకాశాలు వచ్చాయి. ఉప్పెన మూవీ తర్వాత కొంత కాలం పాటు విజయాలతో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగించిన ఈ నటికి ఆ తర్వాత వరస పెట్టి అపజయాలు రావడం మొదలు అయింది.

ఇకపోతే ఆఖరుగా ఈమె తెలుగు లో శర్వానంద్ హీరోగా రూపొందిన మనమే అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈమె ఈ మధ్య కాలంలో తెలుగు తో పాటు ఇతర భాష సినిమాల్లో కూడా నటిస్తోంది. ఈమెకు తాజాగా ఓ హిందీ సినిమాలో ఐటమ్ సాంగ్ లో అవకాశం వచ్చినట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఈ వార్త కనుక నిజం అయితే ఈ బ్యూటీ కి హిందీ సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు వచ్చే అవకాశం చాలా వరకు ఉంది అనే అభిప్రాయాలను చాలా మంది వ్యక్తం చేస్తున్నారు.

ఇకపోతే సినిమాలలో తన అందాలతో ప్రేక్షకులకు హీట్ పుట్టిస్తున్న ఈ నటి సోషల్ మీడియాలో కూడా అదే రేంజ్ లో రెచ్చిపోతూ వస్తుంది. తాజాగా ఈమె అదిరిపోయే లుక్ లో ఉన్న వైట్ కలర్ పొట్టి డ్రెస్ ను వేసుకొని తన హాట్ థాయ్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఈ నటికి సంబంధించిన ఈ హాట్ లుక్ లో ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: