![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/samntha2e1deff0-5e99-4bc0-90fc-5f9115486965-415x250.jpg)
ఇది కదా అసలైన సింప్లిసిటీ అంటూ కొందరు ఆమెను పొగుడుతుంటే మరికొందరు మాత్రం .. మీలో ఉన్న పసి మనసుకు మాత్రం అర్థమవుతుందని అంటూన్నరు .. ఆటోలో వెళ్తూ రకుల్ ప్రీత్ సింగ్ సినిమా ను ప్రమోట్ చేసారు సమంత . మేరే హజ్బెండ్ కీ బీవీ అంటూ రకుల్ నటించిన సినిమా ఈ నెలలోనే రిలీజ్ కు రానుంది .. ఇక ఈ సినిమా లోని పాటను రకుల్ ని తన పోస్టులో ట్యాగ్ చేశారు సమంత . ఇది చూస్తంటే ఇప్పుడిప్పుడే హైదరాబాద్ వైపు చూసే లాగా కనిపించడం లేదు సామ్ .
ఇప్పటికే ఫ్యామిలీ మెన్ 3 ని కంప్లీట్ చేసింది .. అలాగే ప్రస్తుతం ఆదిత్యరాయ్ కపూర్‌తో రక్త్ బ్రహ్మాండ్ లో కూడా నటిస్తుంది .. ఇక ఫ్యామిలీమేన్2 లో సమంత యాక్షన్ కూడా అదరగొట్టారు .. అలాగే సిటాడెల్ సెకండ్ పార్ట్ ను కూడా సిల్వర్ స్క్రీన్ మీదకు తీసుకువచ్చే ప్రయత్నాలు కూడా గట్టిగానే జరుగుతున్నా .. ఇలా సమంత రాబోయే రెండు మూడు సంవత్సరాల వరకు హైదరాబాద్ వైపు చూసే ప్రసక్తి ఎక్కడ కనిపించడం లేదు . అంతా తన ఫోకస్ మొత్తం ముంబై మీదే పెట్టేసింది.