![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/mm6344b186-0c6f-4cc3-9efc-a1df51009ebd-415x250.jpg)
మంచు మనోజ్ మాట్లాడుతూ నన్ను తొక్కుదామని చూస్తారా? అంటూ కామెంట్లు చేశారు. నన్ను తొక్కాలన్నా పైకి లేపాలన్నా ఫ్యాన్స్ వల్లే తప్ప ప్రపంచంలో ఇంకెవరి వల్లా కాదని మంచు మనోజ్ పేర్కొన్నారు. మంచి పని కొరకు చేసే పోరాటంలో న్యాయం జరిగే వరకు వదిలిపెట్టనని మంచు మనోజ్ వెల్లడించడం గమనార్హం. మంచు మనోజ్ రెమ్యునరేషన్ ప్రస్తుతం పరిమితంగా ఉందనే సంగతి తెలిసిందే.
మంచు మనోజ్ చేతిలో ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లు ఉండగా సరైన ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటే మనోజ్ కు భారీ విజయాలు దక్కడం కష్టమేం కాదు. మంచు మనోజ్ రెమ్యునరేషన్ సైతం పరిమితంగా ఉందని తెలుస్తోంది. మంచు మనోజ్ లుక్స్ విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మనోజ్ తర్వాత సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకుంటారేమో చూడాలి.
మంచు మనోజ్ సెకండ్ ఇన్నింగ్స్ లో మల్టీస్టారర్ సినిమాలలో ఎక్కువగా నటిస్తున్నారు. మంచు మనోజ్ ఈ ఏడాది బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మనోజ్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది. మంచు మనోజ్ కు కెరీర్ పరంగా కలిసిరావాలని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మంచు మనోజ్ కు ఫ్యామిలీ సపోర్ట్ కూడా పూర్తిస్థాయిలో లేదనే సంగతి తెలిసిందే. మనోజ్ రాబోయే రోజుల్లో భారీ సంచలనాలను సృష్టిస్తారేమో చూడాలి.