![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/-pawan-kalyan-3027fa14-c542-49e8-acd3-330814e538e8-415x250.jpg)
పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తప్పు చేశావు అన్న అంటూ కూడా కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ కమిట్ అయిన సినిమాలను త్వరగా కంప్లీట్ చేసే పనిలో బిజీగా ఉన్నారు . అదేవిధంగా ఏ పీ డిప్యూటీ సీఎం గా తన బాధ్యతలను పూర్తిగా నిర్వర్తించేలా ముందుకు వెళుతున్నాడు . ఎక్కడ చూసినా సరే పవన్ కళ్యాణ్ పేరే మారుమ్రోగిపోతుంది . పవన్ కళ్యాణ్ ఈమధ్య అనారోగ్యానికి కూడా గురయ్యారు . ప్రజెంట్ పవన్ కళ్యాణ్ పేరు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ఇక ఎటువంటి బ్యాక్ స్టెప్ వేసే ఛాన్సే లేదు . నెక్స్ట్.. నెక్స్ట్..అంటూ ఆయన ముందుకు వెళ్లడం తప్పిస్తే.. బ్యాక్ స్టెప్ వేయడు. అయితే పవన్ కళ్యాణ్ ఇక సినిమాల్లో కనిపించడు అని జనాలు మాట్లాడుకుంటున్నారు . కమిట్ అయినా సినిమాలను మాత్రమే ఓకే అంటూ కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు పవన్ కళ్యాణ్ . కానీ కొత్తగా ఏ సినిమాకి కమిట్ ఆవ్వడం లేదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ కొంచెం ఆ నిర్ణయం నుంచి యూటర్న్ తీసుకొని కనీసం ఎప్పుడో ఒక్కసారైనా స్టార్ హీరోల సినిమాలలో గెస్ట్ పాత్రలో కనిపించిన సరే ఫ్యాన్స్ కి ఆ కిక్ వేరేలా ఉంటుంది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఇదే కోరుకుంటున్నారు. అయితే పవన్ కళ్యాణ్ అలా చేస్తే మాత్రం నిజంగా ఆయన ఫ్యాన్స్ నెత్తిన పాలు పోసినట్లే . చూద్దాం మరి పవన్ కళ్యాణ్ అలా చేస్తాడో లేదో..??