![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/heroine941b0e0f-d2d6-4dd5-a710-38939679f0e6-415x250.jpg)
అయితే ఆయన ఒకానొక మూమెంట్లో ఒక హీరోయిన్ తో డీప్ ప్రేమాయణం కొనసాగించాడు అని .. అది ప్రేమాయణం కాకుండా వేరే రూట్ లో వెళ్లి తప్పుదారిన తప్పు పనులు చేసేలా చేసింది అంటూ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . మరీ ముఖ్యంగా ఆ పొలిటికల్ లీడర్ పేరు ఆ హీరోయిన్ పేరు ఓపెన్ గాని జనాలు మాట్లాడుకోవడం ప్రారంభించారు. మీడియాలో ..సినిమా ఇండస్ట్రీలో .. పొలిటికల్ రంగంలో ఆ ఇద్దరు పేర్లు ఓ రేంజ్ లో అల్లాడించేసాయి.
ఎక్కడ చూసినా అదే టాపిక్ వినిపించింది . పెళ్లయి .. ఇద్దరు పిల్లలు ఉన్న పొలిటికల్ లీడర్ కి ఈ పాడు పని ఏంటి..? అంటూ జనాలు దుమ్మెత్తి పోశారు . పైగా ఆ హీరోయిన్ పై ముందు నుంచి టక్కులాడి అంటూ ఓ పేరు ఉంది . ఎప్పుడు కూడా తొడలు ఎక్స్పోజ్ చేస్తూనే ఉంటుంది . అలాంటి హీరోయిన్ తో ఇతగాడికి ప్రేమ నా..? అది కూడా పెళ్ల అయిపోయి ..అది కూడా ఇద్దరు బిడ్డలు పుట్టాక .. నాన్సెన్స్ దాని ప్రేమ అనరు.. దానికి వేరే అర్థాలు ఉంటాయి అంటూ దారుణాతి దారుణమైన బూతు పదాజాలంతో ట్రోల్ చేశారు. కాగా మరొకసారి అదే వార్తను లేవదీస్తూ సోషల్ మీడియాలో ఆ పొలిటికల్ లీడర్ ని అదే విధంగా హీరోయిన్ పేరుని దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొంతమంది ఆకతాయిలు..!