![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/breaking/134/laila-telugu-movie-review-just-pathetic77b2369b-eb5e-4266-8da5-ae7c8fa520d5-415x250.jpg)
రామ్ నారాయణ డైరెక్షన్ పై కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ కథల ఎంపికలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై తెరకెక్కిన సినిమాలలో ఈ స్థాయిలో నిరాశ పరిచిన మరో సినిమా లేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ లైలా సినిమా కలెక్షన్లు ఏ విధంగా ఉంటాయో చూడాలి. లైలా సినిమాకు బిజినెస్ భారీ స్థాయిలోనే జరిగిందని భోగట్టా.
విశ్వక్ సేన్ పాన్ ఇండియా హీరోగా గుర్తింపును సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. విశ్వక్ సేన్ రెమ్యునరేషన్ 4 నుంచి 5 కోట్ల రూపాయల రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. విశ్వక్ సేన్ తర్వాత సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాలను సొంతం చేసుకుంటాయో చూడాల్సి ఉంది. విశ్వక్ సేన్ కచ్చితంగా సక్సెస్ సాధించే ప్రాజెక్ట్ లకు ఓకే చెప్పాల్సి ఉంది.
విశ్వక్ సేన్ రేంజ్ అంతకంతకూ పెరగాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. విశ్వక్ సేన్ కు 2025 కెరీర్ పరంగా ఆశించిన స్థాయిలో కలిసిరాలేదు. వేగంగా సినిమాల్లో నటించడం కూడా విశ్వక్ సేన్ కు ఒక విధంగా మైనస్ అయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. విశ్వక్ సేన్ కథల ఎంపికలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాల్సి ఉంది. విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం పెరుగుతోంది. విశ్వక్ సేన్ కెరీర్ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తున్నారు.