ఇక మన చిత్ర పరిశ్ర‌మ‌లో ఎంతోమంది నటులు ఉన్నప్పటికీ వారిలో టాలెంట్ ఉన్నవాళ్ళకు మాత్రమే గొప్ప గుర్తింపు ఉంటుంది .. హీరోలుగా ఉన్న వారి పరిస్థితి ఇలా ఉంటే హీరోయిన్ల గా ఎంతో క్రేజ్‌ తెచ్చుకుందామని వస్తున్న అమ్మాయిలు పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది. ఒక సక్సెస్ వస్తే స్టార్ హీరోయిన్స్ అవుతారు లేకపోతే దుకాణం సర్దుకుని వెళ్లిపోవాల్సిందే .. అయితే ఇండస్ట్రీలో పలువురు హీరోలతో సినిమాలు కలిసి నటిస్తున్న సమయంలోనే హీరోయిన్లు సైతం తమ తోటి నటనతో స్నేహం చేస్తూ ఉంటారు .. అలాంటి క్రమంలోని వాళ్లతో కలిసి ఎక్కువగా క్లోజ్ గా ఉంటూ ఉంటారు .. ఆ క్రమంలోనే స్టార్ హీరోలు హీరోయిన్స్ మధ్య ఎంతో మంచి బాండింగ్ ఏర్పడుతూ ఉంటుంది .. సరిగ్గా అదే సమయంలో కొంతమంది స్టార్ హీరోలు వాళ్లకు నచ్చిన హీరోయిన్స్ తో ఎఫైర్ లు పెట్టుకుంటూ ఉంటారు ..


ఇక దీని కారణంగా ఆ హీరో సర్కిల్ లో ఉన్న డైరెక్టర్లతో ఆ హీరోయిన్ కి వాళ్ళ సినిమాలో అవకాశం కూడా ఇప్పిస్తారు .. దీని కారణంగా ఆ హీరోయిన్లకి ఆఫర్లు అయితే వస్తూ ఉంటాయి. ఇలా హీరో హీరోయిన్స్ మధ్య ఎన్నో ఎపైర్‌లు అనేవి సాధారణంగా జరుగుతూనే ఉంటాయి .. కారణాలు ఏదైనా చిత్ర పరిశ్రమ అంటేనే రంగులు ప్రపంచం ఇక్కడ ఎలాంటి పని చేసిన సక్సెస్ అవ్వాలని ఉద్దేశంతో కొందరు ఉంటారు. మరికొందరు మాత్రం వ్యక్తిగత స్వేచ్ఛకు ఇబ్బంది కలగకూడదని అనుకున్నప్పటికీ మరికొందరు మాత్రం వాళ్ళ మనసు చంపుకొని ఇండస్ట్రీలో మేసులుతారు. ఇవన్నీ వారికి అలవాటైనా వారే ఇండస్ట్రీలో ఎక్కువకాలం కొనసాగుతారు .. ఇలాంటివి నాకు నచ్చవు మడి కట్టుకుని కూర్చున్న వాళ్లకి ఇక్కడ అవకాశాలు అయితే పెద్దగా రావు దొరకవు.


ఇదే క్రమంలో కొంతమంది హీరోయిన్లు అయితే ఓపెన్ గానే క్యాస్టింగ్ కౌచ్ ఇండస్ట్రీలో ఒక భాగం అయిపోయింది సినిమాలో నటించే హీరో హీరోయిన్లు దర్శకులు మంచి రిలేషన్ అయితే ఉంటుంది .. అయితే తాజాగా ఒక స్టార్ హీరోయిన్ కూడా ఒక స్టార్ హీరో తో ఎఫైర్ పెట్టుకుంది అనే వార్తలు బయటకు వచ్చాయి .. ఈ విషయం తెలుసుకున్న ఆ స్టార్ హీరో భార్య ఆ హీరోయిన్ కి గుండు పగిలిపోయే వార్నింగ్ ఇచ్చిందని సోషల్ మీడియాలో పలు వార్తలు బయటకు వచ్చాయి. ఇంత‌కి ఆ స్టార్ హీరో ఎవరు ? ఆ హీరోయిన్ ఎవరు ? అనే విషయాలని పక్కన పెడితే ఇండస్ట్రీలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడూ జరుగుతూనే ఉంటాయని .. వీటిని లైట్ తీసుకునే వాళ్ళు కొందరైతే ఇలాంటి సంఘటనలను సినిమా ఇండస్ట్రీలో ఎక్కువగా జరగడానికి రీజ‌న్ ఏంటి అనే ప్రశ్నించే వాళ్ళు సైతం ఉంటారు . అయితే చిత్ర పరిశ్రమలో ఉండే అందరు హీరోలు దర్శకులు ఇలానే ఉంటారని చెప్పలేం కొంతమంది ఇలాంటి పరువు తక్కువ పనులు చేయటం వల్ల ఇండస్ట్రీలో ఉన్న అందరూ హీరోల మీద ఇలాంటి ఆరోపణలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: