![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ramd7f55dc5-ce0e-4f32-8748-b204cd74be12-415x250.jpg)
అయితే రామ్ సినిమాల విషయం పక్కనపడితే వ్యక్తిగతంగా కూడా టాలీవుడ్ లో ఉన్న యంగ్ హీరోల్లో రామ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లో ఒకరు .. అలాగే బయట అమ్మాయిల్లో కూడా రామ్ కు విపరీతమైన క్రేజ్ ఉంది .. అలాగే గతంలో ఈ యంగ్ హీరో అనుపమతో లవ్ లో పడినట్టు వార్తలు కూడా వచ్చాయి .. కానీ అవి కేవలం ఫేక్ వార్తలుగానే మిగిలిపోయాయి .. ఆ తర్వాత రామ్ కి పెళ్లి కూడా అయిపోయింది అంటూ పలు రూమర్స్ కూడా పుట్టుకొచ్చాయి .. ఇక వాటిపై కూడా రామ్ స్పందించి కొట్టి పాడేసారు.. అయితే ఇప్పుడు ఈయన భాగ్యశ్రీ భోర్పేతో డేటింగ్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. అయితే ఇవి మాత్రం రూమర్ కాదు నిజమే అని విశ్వవసనీయ వర్గాల నుంచి అందుతున సమాచారం .. రెండు నెలల నుంచి ఇద్దరు కొత్త సినిమా చేస్తూ ఒకరికి ఒకరు పరిచయం అయ్యారు .. ఈ తక్కువ సమయంలోనే వీరిద్దరూ మనసులు కలిసినట్టు తెలుస్తుంది.
ఇక రామ్ ఇప్పటివరకు ఎంతోమంది యంగ్ హీరోయిన్ తో కలిసి నటించారు వాళ్లతో ఆయనకు మంచి రిలేషన్ కూడా ఉంది .. అంతమంది హీరోయిన్స్లో కనిపించింది భాగ్యశ్రీలో కనిపించింది ఏంటి అని అభిమానులు సైతం ఒక్కసారిగా ఆశ్చర్యపోతున్నారు .. ఇక మరి కొంతమంది మాత్రం ఈ జంట ఎంతో క్యూట్ గా ఉంటుందని .. భాగ్యశ్రీ లాంటి అందమైన అమ్మాయిని రామ్ బంతి లాగా తనుకు పోయాడంటూ సోషల్ మీడియాలో కొందరు కామెంట్లు చేస్తున్నారు .. ఇక ప్రస్తుతం ఇవిరిద్దరూ ముంబాయిలో కలిసి తిరుగుతూ డేటింగ్ చేస్తున్నారట .. అక్కడే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా షూటింగ్ జరుగుతుందని తెలుస్తుంది .. అయితే వీళ్ళ ప్రేమ పెళ్లి వరకు వెళుతుందా ? లేక మధ్యలోనే ఆగిపోతుందా అనేది చూడాలి.