చిత్ర పరిశ్రమలో కొంతమంది దర్శకులు చేస్తున్న సినిమాలు మంచి విజయాలు సాధిస్తాయి .. ఆదర్శకుల సినిమాలు ఎలా ఉంటాయో బయట కూడా వారి బిహేవియర్ కూడా కొన్ని సందర్భాల్లో అలాగే కనిపిస్తుంది .. ముఖ్యంగా అర్జున్ రెడ్డి సినిమాలో హీరో క్యాటరైజేషన్ను కనుక చూసినట్లయితే షార్ట్ టెంపర్ ఉన్న వ్యక్తిగా కనిపిస్తాడు .. అయితే ఇక్కడ నిజానికి ఆ సినిమా దర్శకుడు సందీప్ రెడ్డి వంగాకు సైతం కూడా ఇలానే ఉంటారని కొందరు అంటున్నారు. అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని విధంగా ఓవర్ నైట్ లో స్టార్ డైరెక్టర్గా గుర్తింపు తెచ్చుకున్న సందీప్ రెడ్డి వంగ .. ఆ తర్వాత ఆయన చేసే ప్రతి సినిమా విజయం సాధిస్తూ దూసుకుపోతుంది .. ఇలా తన సినిమాల ద్వారా ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న సందీప్ .. డేరింగ్ అండ్ డాషింగ్ పర్సన్ గా ప్రత్యేకమైన క్రేజ్ ను సంపాదించుకున్నాడు ..


అయితే ఈ దర్శకుడు ఎప్పుడు కోపంగా కనిపిస్తారని ఏం మీటింగ్ వచ్చినా కూడా చాలావరకు కోపం గా కనిపిస్తాడు .. అలాగే నాకు షార్ట్ టెంపర్ ఉందని ఆయనే చెప్పుకుంటూ ఉండటం విశేష .. ఇక అర్జున్ రెడ్డి సినిమాలో హీరో పాత్ర కూడా తనదే అంటూ చాలా మందికి సందీప్ చెబుతూ ఉంటారు .. ఎందుకు సందీప్ ఇంత కోపంగా ఉండడానికి అసలు కారణం ఏంటి అని తెలుసుకోవడానికి చాలామంది ప్రయత్నాలు చేశారు .. అయితే ఆయనకు చిన్నప్పటి నుంచి ఆ షార్ట్ టెంప‌ర్ అనేది అలవాటు అవుతు వచ్చిందట ఏ విషయానైనా సరే ఎక్కువగా డిస్కషన్ చేయడానికి ఇష్టపడతాడు .. కానీ అడ్డదిడ్డంగా ఎవరైనా వాదిస్తే మాత్రం ఆయనకి నచ్చదు . అందుకే అందరికీ అక్కడే స్ట్రాంగ్ కౌంటర్లు అయితే ఇస్తూ ఉంటాడు. అయితే రీసెంట్ గా తండెల్‌ సినిమా ఈవెంట్ కి వచ్చినప్పుడు మాత్రం ఆయన చాలా వరకు ఎంతో కూల్ గా మాట్లాడడానికి ప్రయత్నించారు ..


ఇక హీరో నాగ చైతన్య సందీప్ గురించి మాట్లాడుతున్న అర్జున్ రెడ్డి సినిమాతో ఊహించని అద్భుతాన్ని క్రియేట్ చేశానని చెప్పారు.. అయితే సందీప్ మాట్లాడుతుంటే అవతల వాళ్ళకి భయమేస్తుంది అంటూ కూడా చెప్పారు .. ఇక అనిల్ రావిపూడి లాంటి దర్శకుడు సైతం ఇంతకుముందు చాలాసార్లు సందీప్ గురించి గొప్పగా మాట్లాడారు మనం బ‌తికితే సందీప్ వంగాల బతకాలి ఆయనను ఎలాంటి వారు వచ్చిన అడిగినా కూడా స్ట్రైట్ ఫార్వార్డ్ గా ఆన్సర్ ఇస్తూ ఉంటారు .. ఎవరికి భయపడడు చాలా ధైర్యంగా ఉంటారు .. అలాగే చాలా కోపంగా కూడా ఉంటారు ఆయన చెప్పుకొచ్చారు. ఇలా తన సినిమాలతోనే కాదు సందీప్ రెడ్డి తన వ్యక్తిగత జీవితంలో కూడా ఆయనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును క్రియేట్ చేసుకుని పెట్టుకున్నాడు .. అందుకే ఆయన గురించి అందరూ ఎక్కువ మాట్లాడుతూ ఉంటాడు .. ప్రస్తుతం ప్ర‌భ‌స్‌తో స్పిరిట్ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు ఈ సినిమా కూడా భారీ హీట్ అవుతుందని ఎంతో కాన్ఫిడెంట్గా ఉన్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: