పవన్ కళ్యాణ్ కి సంబంధించిన వార్తలు ఈ మధ్యకాలంలో ఎక్కువగా ట్రెండ్ అవుతున్నాయి . బాగా వైరల్ అవుతున్నాయి . అంతకముందు కూడా పవన్ కి సంబంధించిన వార్తలు ఎక్కువుగా వినిపించేవి. కానీ ఎప్పుడైతే పొలిటికల్ పరంగా ముందుకు వెళ్తున్నాడో అప్పటి నుండి పవన్ కి రిలేటెడ్ వార్తలు ఎక్కువుగా వినిపిస్తున్నాయి. చ్మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పొలిటికల్ పరంగా ముందుకు దూసుకెళ్తున్నప్పటినుంచి పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ప్రతి ఒక్క వార్తలు తెలుసుకోవడానికి జనాలు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు . 


కాగా రీసెంట్గా పవన్ కళ్యాణ్ పలు పుణ్యక్షేత్రాలన్ని సందర్శించుకున్న విషయం తెలిసిందే.  ఇదే మూమెంట్లో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఒక వార్త  బాగా ట్రెండ్ అవుతుంది. పవన్ కళ్యాణ్ ఒంటిపై ఒక పచ్చబొట్టు ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి . అయితే అది పవన్ కళ్యాణ్ తల్లి పేరు నో.. లేకపోతే పవన్ కళ్యాణ్ లైఫ్ లో ఇంపార్టెంట్ అయిన ఆడవాళ్ళ పేరులో కాదు . పవన్ కళ్యాణ్ ఎంతో ఇష్టంగా "ఓం" అనే పచ్చబొట్టును పొడిపించుకున్నారట.



నిజానికి ఇది చాలా తక్కువ మందికే తెలుసు అంటూ కూడా తెలుస్తుంది . పవన్ కళ్యాణ్ ఎప్పుడు కూడా పచ్చబొట్టును ఎక్స్ పోజ్ చేసే విధంగా చూయించారట.  పవన్ కళ్యాణ్ చాలా చాలా దైవభక్తి గల మనిషి.  ఆ కారణంగానే తనకు ఎంతో ఇష్టమైన "ఓం"అని పచ్చబొట్టుని పొడిపించుకున్నారు అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ . కాగా ఒక పక్క పొలిటికల్ పరంగా బిజీగా ఉంటూ మరొక పక్క కమిట్ అయిన సినిమాలను త్వర త్వరగా కంప్లీట్ చేసేసి ఫ్యాన్స్ ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నారు పవన్ కళ్యాణ్  . సోషల్ మీడియాలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ కి సంబంధించిన ఈ వార్త బాగా వైరల్ అవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: