![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/clinkaraf6973972-2cbc-4c68-87d5-ab138b441c48-415x250.jpg)
కానీ ఎక్కడా కూడా మెగా ఫ్యామిలీ క్లిం కారా ఫేస్ ని రివిల్ చేయలేదు. ఎక్కడికి వెళుతున్నా సరే ఆమె ఫేస్ కనపడకుండా జాగ్రత్తలు తీసుకుంటూ వచ్చారు . రీసెంట్ గా "అన్ స్టాపబుల్" షో కి వచ్చిన రామ్ చరణ్ సైతం తన కూతురికి నేను ఇచ్చే బిగ్గెస్ట్ గిఫ్ట్ తన ప్రైవసీ అని.. తనని ఎప్పుడైతే నాన్న అని పిలుస్తుందో అప్పుడు చూపించేస్తాను జనాలకి తన కూతురు ముఖం అంటూ ఓపెన్ గానే చెప్పుకొచ్చారు. అయితే తాజాగా రాంచరణ్ తన కూతురు ముఖాన్ని రివీల్ చేశారు .
చరణ్ కూతురు క్లిం కార ఫేస్ రివీల్ అయిపోయింది . ఇప్పుడు ఈ ఫోటో సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది. అయితే క్లింకార చాలా క్యూట్గా ముద్దుగా ఉంది . కానీ ఈ ఫోటో చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒకటే విషయాన్ని ఎక్కువగా మాట్లాడుతున్నారు . క్లింకారాలో నాన్న రామ్ చరణ్ పోలికల కన్నా .. ఉపాసన పోలికల కన్నా .. అత్త శ్రీజ పోలికలే ఎక్కువగా కనబడుతున్నాయి అని.. చిన్నప్పుడు శ్రీజ ఎలా ముద్దుగా క్యూట్గా ఉండిందో ..ఇప్పుడు చరణ్ కూతురు క్లింకార అంతే ముద్దుగా క్యూట్ గా ఉంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . చూడడానికి అచ్చం తన అత్త శ్రీజల కనిపిస్తుంది క్లింకార అన్న వార్తలు ఇప్పుడు ఎక్కువగా వినపడుతున్నాయి . సోషల్ మీడియాలో ప్రెసెంట్ క్లింకారా ఫేస్ రివిల్ అయిన పిక్చర్స్ బాగా వైరల్ గా మారాయి..!