![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/ntra5a4c8b4-02e7-4434-9627-cd70f233f7e1-415x250.jpg)
అయితే ఫైనల్ గా మరొకసారి ఆ కోరిక తీరబోతున్నట్లు తెలుస్తుంది . బుచ్చిబాబు సనా దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమాలో నటిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చకచక జరుపుకుంటుంది . ఈ సినిమా పూర్తిగా స్పోర్ట్స్ నేపధ్యంలో తెరకెక్కబోతున్నట్లు తెలుస్తుంది . ఈ సినిమాలో అందాల ముద్దుగుమ్మ శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . కాగా ఈ సినిమాలో ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం రామ్ చరణ్ క్యారెక్టర్ ని హైలైట్ చేసే మరొక క్యారెక్టర్ కోసం తారక్ సెలెక్ట్ అయ్యారట .
ఈ విషయం ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. నిజానికి బుచ్చిబాబు సనా రాంచరణ్ కన్నా ముందుగా ఎన్టీఆర్ తోనే అనుకున్నారు ఈ సినిమా కధని..అది అందరికి తెలుసు. అంతా నచ్చింది కొన్ని కొన్ని సీన్స్ మార్చాలి అంటూసజెస్ట్ చేశారు తారక్. కానీ బుచ్చిబాబు అందుకు ఒప్పుకోలేదు . ఆ కారణంగానే ఈ సినిమా వేరే వాళ్ళ ఖాతాలో పడాల్సి వచ్చింది. అయితే ఇప్పుడు బుచ్చిబాబు రిక్వెస్ట్ చేయడం కారణంగా ఎన్టీఆర్ ఈ పాత్ర చేయడానికి ఒప్పుకున్నారట . దీంతో సోషల్ మీడియాలో మళ్లీ తారక్ - చరణ్ ని కలిసి చూడబోతున్నాం అన్న వార్త హైలైట్ గా మారింది . ఇది కచ్చితంగా సినిమాకి భారీ ప్లస్ గా మారే ఛాన్సెస్ ఉన్నాయి అంటున్నారు సినీ విశ్లేషకులు..!