![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/balayyacd1e2cf6-d755-4bf2-a4f9-469b685e3f56-415x250.jpg)
దీనికి సంబంధించి త్వరలోనే అఫీషియల్ ప్రకటన కూడా రాబోతుంది అంటూ జనాలు మాట్లాడుకుంటున్నారు . అయితే నాగ్ అశ్వీన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ ఎంట్రీ అని తెలియగానే జనాలు ఓ రేంజ్ లో ఊహించేసుకుంటున్నారు . కాగా ఇలాంటి మూమెంట్లోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఇష్ట ఇష్టాల గురించి బాగా వార్తలు వినిపిస్తున్నాయి . బాలయ్య కొడుకు మోక్షజ్ఞ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు అనే విషయం కూడా సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతుంది. అయితే మొదటి నుంచి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ కి మహానటి సావిత్రి గారి నటనంటే చాలా ఇష్టమని.. ఆ తర్వాత శ్రీదేవి నటన అంటే చాలా చాలా ఎక్కువగా లైక్ చేస్తూ ఉంటారు అని .. ఈ జనరేషన్ కి సంబంధించిన హీరోయిన్ ఎవరు మోక్షజ్ఞ కి ఇష్టం అంటే మాత్రం ఖచ్చితంగా అది "శ్రీలీల" అని అంటూ చెప్పుకొస్తున్నారు .
శ్రీ లీల నటన అన్న ఆమె డాన్స్ అన్న చాలా చాలా ఇష్టం మట మోక్షజ్ఞకి. ఆ కారణంగానే "భగవంత్ కేసరి" సినిమా షూట్ లో స్పెషల్ గా పాల్గొని మరి ఆమె లైవ్ పెర్ఫార్మెన్స్ ని చూసి ఎంజాయ్ చేశారట . మరీ ముఖ్యంగా మోక్షజ్ఞ కి శ్రీలీల డాన్స్ అంటే విపరీతమైన ఇష్టమట . ఆమె డాన్సింగ్ స్టైల్ ను బాగా లైక్ చేస్తూ ఉంటారట . ఈ విషయాన్ని స్వయాన మోక్షజ్ఞ నే శ్రీలీలకి భగవంత్ కేసరి సినిమా షూట్ టైంలో చెప్పారట . మోక్షజ్ఞ ఫేవరెట్ హీరోయిన్ల లిస్టులో ఎప్పుడు కూడా టాప్ స్థానంలోనే ఉంటుంది శ్రీలీల అన్న వార్త బాగా ట్రెండ్ అవుతుంది. అంతేకాదు బాలయ్య అసలు మోక్షజ్ఞ సినిమా డెబ్యూకి హీరోయిన్గా శ్రీలీలనే చూస్ చేసుకోవాలి అనుకున్నారట . కానీ డేబ్యూ హీరోయిన్ అయితేనే మోక్షజ్ఞ కి పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని ..ఆ తర్వాత నెక్స్ట్ సినిమాల విషయంలో శ్రీ లీలా ని హీరోయిన్గా చూస్ చేసుకోవచ్చు అంటూ కుటుంబ సభ్యులు సజెస్ట్ చేయడం కారణంగానే బాలయ్య ఆ నిర్ణయం నుంచి వెనక్కి వచ్చారట . సోషల్ మీడియా లో ప్రజెంట్ మోక్షజ్ఞ కి సంబంధించిన వార్త బాగా వైరల్ గా మారుతుంది..!