ఈ మధ్య కాలంలో చాలా మంది యాంకరింగ్ రంగం లోకి ప్రవేశించడానికి అత్యంత ఆసక్తిని చూపిస్తూ వస్తున్నారు. అందుకు ప్రధాన కారణం కొన్ని సంవత్సరాల క్రితం వరకు యాంకరింగ్ రంగంలో ఉన్న వారికి సినిమాల్లో పెద్దగా అవకాశాలు వచ్చేవి కాదు. ఎవరు అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయిన ఒకరు ఇద్దరు యాంకర్లను మిలహా ఇస్తే ఎవరికీ సినిమాల్లో అవకాశాలు వచ్చిన దాఖలాలు కూడా పెద్దగా కనిపించడం లేదు.

కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ఎవరైనా యాంకరింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చి అద్భుతమైన స్థాయిలో సక్సెస్ అయ్యారు అంటే వారికి అదిరిపోయే రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయి. ఇప్పటికే యాంకరింగ్ రంగం ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకొని సినిమాల్లో ఫుల్ సక్సెస్ ఫుల్ గా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అనసూయ , రష్మీ గౌతమ్ , శ్రీముఖి ముందు వరుసలో ఉన్నారు. ఇకపోతే ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో ఫుల్ జోష్ లో దూసుకుపోతున్న ముద్దుగుమ్మలలో స్రవంతి చొక్కారపు ఒకరు. ఈ ముద్దుగుమ్మ ఈ మధ్య కాలంలో చాలా సినిమా ఈవెంట్లకు యాంకర్ గా వ్యవహరిస్తుంది. అలాగే ఎన్నో టీవీ షో లకు కూడా యాంకర్ గా వ్యవహరిస్తుంది. ఇకపోతే ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ ఎప్పటికప్పుడు తనకి సంబంధించిన హాట్ ఫోటోలతో ప్రేక్షకులకు ఫుల్ కేక్ ను ఎక్కిస్తోంది.

తాజాగా ఈ నటి అదిరిపోయే లుక్ లో ఉన్న రెడ్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన రెడ్ అండ్ వైట్ కలర్ కాంబినేషన్లో ఉన్న బ్లౌజ్ ను ధరించి తన చీర పైటను పక్కకు జరిపి తన హాట్ ఎద అందాలు ప్రదర్శితం అయ్యేలా ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ హాట్ యాంకర్ కు సంబంధించిన ఈ వెరీ హాట్ లుక్ లో ఉన్న ఈ ఫోటోలు సూపర్ గా వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: