మన భారతీయ చిత్ర పరిశ్రమలో ఎంతోమంది అగ్ర‌ దర్శకులు ఉన్నప్పటికీ వారిలో దర్శక ధీరుడు రాజమౌళిని అందుకొనే దర్శకుడు మాత్రం ఎవరూ లేరనే చెప్పాలి .. ఎందుకంటే ఆయన చేసే సినిమాలు విజువల్ వండర్ గా తెర‌కెక్కడ‌మే కాకుండా భారీ ఎమోషన్స్ తో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటాయి .. తద్వారా ఆ సినిమాలను సగటు ప్రేక్షకులందరూ ఒకటికి రెండుసార్లు చూడడానికి ఇష్టపడుతూ ఉంటారు .. దీని కారణంగానే ఆయనకు భారీ కలెక్షన్ రావటమే కాకుండా అగ్ర దర్శకుడుగా ఆయన ఎక్కువగా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు.


మన టాలీవుడ్ లో అలాగే ఇండియ‌న్ చిత్ర ప‌రిశ్ర‌మ‌లో తనకంటూ ప్రత్యేక మార్కెట్ను ఏర్పాటు చేసుకున్న దర్శకుడు రాజమౌళి .. ఆయన చేసే ప్రతి సినిమా ఇండస్ట్రీలో గొప్ప విజయాన్ని సాధించిడ‌మే కాకుండా ఆయనకంటూ ప్రత్యేక ఐడెంటిటీ ని క్రియేట్ చేసి పెట్టాయి. అలాగే ఆయన చేసే ప్రతి సినిమాతో ఇప్పటివరకు విజయం సాధిస్తూ ముందుకు కొనసాగుతున్నాడు .. ఇప్పుడు ఈ దర్శకుడు మహేష్ బాబుతో పవన్ వరల్డ్ సినిమా చేయబోతున్నాడు .. ఇక ఈ సినిమాతో హాలీవుడ్ రేంజ్‌ సక్సెస్ మహేష్ కు ఇస్తానని మాట ఇచ్చినట్టుగా తెలుస్తుంది . ఇక మరి ఏదేమైనా కూడా ఈ సినిమాతో హాలీవుడ్ ఇండస్ట్రీని సైతం షేక్‌ చేయాలని రాజమౌళి ఎంతో కష్టపడుతున్నాడు.


అలాగే దానికి అనుకున్నట్టుగానే హాలీవుడ్ ఇండస్ట్రీ షేక్ చేసే అంత దమ్ము ఈ సినిమాలో ఉంటుందా ? అనే కోణంలో కొన్ని క్యూస్షన్స్ అయితే వస్తున్నాయి .. అయితే నిజానికి రాజమౌళి  లాంటి అగ్ర దర్శకుడు తలుచుకుంటే  మిగిలిన దర్శకులను కూడా పక్కన పెట్టగలడు. అయినప్పటికీ కూడా ఆయన మహేష్ బాబుతో చేస్తున్న సినిమా 1200 కోట్లు ఖర్చు చేసి భారీ బడ్జెట్ తో తెర‌కెక్కిస్తున్నారు .. ఈ సినిమా 3000 వేల కోట్లకు బాగా కలెక్షన్ రాబట్టి హాలీవుడ్ ఇండస్ట్రీని కూడా షేక్‌ చేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అంటూ కొంతమంది సినీ మేధావుల సైతం వారి అభిప్రాయాలు చెప్పటం విశేషం. మహేష్ బాబు సైతం ఈ సినిమా కోసం ఇప్పటివరకు ఎప్పుడు కష్టపడని విధంగా ఎంతో హాడ్‌ వర్క్ చేస్తున్నాడు .. ఇక మరి ఈ సినిమాతో రాజమౌళి , మహేష్ ను హాలీవుడ్ బాక్సాఫీస్ కు అమ్మ మొగుడుగా చేస్తాడా లేక బోల్తా పడతాడా అనేది చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: