![](https://www.indiaherald.com/cdn-cgi/image/width=750/imagestore/images/movies/movies_latestnews/herocb74a924-385c-42e7-9678-d762e064b9ae-415x250.jpg)
అయితే ఇలాంటి సందర్భాల్లో కొత్తగా ఇండస్ట్రీలోకి వచ్చిన కొంతమంది హీరోయిన్లతో కొంతమంది హీరోలు అక్రమ సంబంధాలు పెట్టుకుని వాళ్ళని స్టార్లుగా మారుస్తామని వారికి మాట ఇస్తూ ఉంటారు. అయితే గతంలో చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరు ఒక హీరోయిన్‌తో సినిమా చేశారు .. ఆ సినిమా పెద్ద సక్సెస్ కాలేదు .. ఇక దాంతో ఆమెని స్టార్ హీరోయిన్గా చేస్తాని ఆమెతో సంబంధం పెట్టుకొని దాదాపు మూడు సినిమాల్లో అవకాశమైతే ఇప్పించాడు .. అయినా కూడా ఆమె స్టార్ హీరోయిన్ కాలేక పోయింది .. తరవాత కూడా తనకు తెలిసిన ఫ్రెండ్స్ ద్వారా కూడా వాళ్ళ సినిమాలో అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే చేశాడు. అయినా కూడా అదృష్టం కలిసి రాకపోవడం తో ఆమె చేసిన సినిమాలన్నీ డిజాస్టర్ అయ్యాయి .. తర్వాత చేసేదేమీ లేక ఆమె ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్లిపోయింది.
ఇలా ఇండస్ట్రీలో హీరోయిన్స్ గా ఎదగాలనుకుంటే మాత్రం వాళ్ళు చాలా వరకు ఇబ్బందులు పడాల్సి ఉంటుంది .. అందుకే చాలామంది హీరోయిన్లు ఇండస్ట్రీలోకి హీరోయిన్గా వచ్చినప్పటికీ ఆ తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులుగా మారిపోతూ ఉంటారు. హీరోయిన్ గా ఒక సక్సెస్ వస్తే స్టార్ హీరోయిన్గా అనిపించుకుంటారు .. ఒక విధంగా మరొక ప్లాఫ్ వస్తే తర్వాత ఇండస్ట్రీ నుంచి పక్కకు వెళ్ళిపోతారు .. ఇండస్ట్రీ అనేది వింత ప్రపంచం .. ఇక్కడ ఎప్పుడు ఏమి జరుగుతుందనేది ఎవరు చెప్పలేరు.