మెగాస్టార్ చిరంజీవి నట వారసుడి గా చిత్ర పరిశ్రమ లో అడుగుపెట్టి గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్ .. చిరుత సినిమా తో హీరోగా ఎంట్రీ ఇచ్చిన చరణ్ .. రంగస్థలం సినిమాతో నటుడుగా గొప్ప ప్రశంసలు తెచ్చుకున్నాడు .. ఈ సినిమాలో చరణ్ నటనకు య‌వత్ ప్రేక్షకులు పీధా అయ్యారు .. అలాగే విమర్శకులు సైతం ఆయన నటన చూసి ఆశ్చర్యపోయారు .. ఈ సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి తెర్కక్కించిన త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచ వ్యాప్తంగా భారీ గుర్తింపు తెచ్చుకున్నాడు .. అలాగే ఈ సినిమాతో హాలీవుడ్లో సైతం చరణ్ పేరు మారుమోగింది ..


ఇక రీసెంట్ గానే గేమ్ చేంజ‌ర్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. ప్రస్తుతం చరణ్ బుచ్చిబాబు తో చేసే తన 16వ సినిమా షూటింగ్లో బిజీ గా ఉన్నాడు .. ఈ సినిమాలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తుంది . అయితే ఎప్పుడు చరణ్ లైఫ్ స్టైల్ గురించి అందరికీ తెలిసిందే .. అలాగే ఆయన ఫ్యాషన్ అద్భుతమైన సైశైలితోపాటు ఆటో మొబైల్స్, హై ఎండ్ టైమ్ పీస్ లపై  ఎక్కువగా ఇంట్రెస్ట్ కలిగి ఉంటాడు .. ప్రధానంగా చరణ్ వాచ్ కలెక్షన్స్ చూస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే .. రీసెంట్ గా  ఓవెకేషన్ లో చరణ్ ఓ అద్భుతమైన రోలెక్స్ ఓయిస్టర్ పెర్పెచువల్ డే-డేట్ 36 ధరించి కనిపించాడు .


క్లిష్టమైన జిగ్సా పజిల్-ప్రేరేపిత డిజైన్‌కు ప్రసిద్ధి చెందిన ఈ స్విస్ వాచ్ తెలుపు , గులాబీ , పసుపు బంగారు రంగులలో లభిస్తుంది. అలాగే ఇది ఇండియన్ హోరాలజీ ప్రకారం .. ఈ ప్రత్యేకమైన టైం పీస్ మార్కెట్ ధర దాదాపు రూ. 2.19 పైనే .. ఇప్పుడు ఈ విషయం తెలిసి ఈ ధరతో హైదరాబాదులో ఓ ఫ్లాట్ కొనొచ్చు అంటూ కూడా కొందరు కామెంట్లు చేస్తున్నారు. అయితే ఈ విషయం అంత పక్కన పెడితే .. తాజాగా చరణ్ కూతురు క్లింకార ఫేస్ కూడా రివిల్ అయిన విషయం తెలిసిందే ..దీంతో మెగా అభిమానులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నా వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది అందులో క్లింకారను చూసి ఫ్యాన్స్ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: