గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో మెగాస్టార్ చిరంజీవి ఏ రేంజ్ లో దారుణంగా  ట్రోలింగ్ కి గురవుతున్నాడు అన్న విషయం అందరికీ తెలిసిందే . మెగాస్టార్ చిరంజీవి "లైలా" సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు . అక్కడ చాలా సరదాగా మాట్లాడుతూ సినిమాని బాగా పబ్లిసిటీ చేశారు.  కాగా ఆ తర్వాత " బ్రహ్మ ఆనందం " అనే సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కి వచ్చారు. అయితే ఇక్కడ మాత్రం కొంచెం హద్దులు మీరిన కామెంట్స్ చేశారు.  మెగాస్టార్ చిరంజీవి మరీ ముఖ్యంగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రెండో సంతానం గురించిచేసిన కామెంట్స్ బాగా వైరల్ అయ్యాయి.
 

కొంతమంది అదంతా ఆయన పూర్తిగా వ్యక్తిగతం అంటే మరి కొందరు మాత్రం ఒక బాధ్యత గల వ్యక్తి అలా ఎలా మాట్లాడగలడు .. రెండవసారి ఆడపిల్ల పుట్టేస్తుందేమో అంటూ భయపడిపోతున్నాను అంటూ అలా ఎలా మాట్లాడగలరు. .అంటూ ఘాటుఘాటుగా మెగాస్టార్ చిరంజీవిని ట్రోల్ చేస్తున్నారు . అయితే ఇదే మూమెంట్లో ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి సంబంధించిన ఒక వార్త బాగా వైరల్ గా మారింది. మెగాస్టార్ చిరంజీవి ఈవెంట్ లో  కొన్ని కొన్ని హద్దులు మీరిన కామెంట్స్ కూడా చేశారు.



మీమ్‌స్  పేరుతో ఒకలా టంగ్ స్లిప్ అయ్యారు. మరొకసారి తన తాత గారి విషయంలో మంచి రసికుడే అంటూ నాటి కామెంట్స్ చేశాడు.  ఇలా బ్యాక్ టు బ్యాక్ చిరంజీవి మాట్లాడిన పద్ధతి చూసి జనాలు షాక్  అయిపోతున్నారు . అయితే చిరంజీవి ఆరోజు లైట్గా మందు కొట్టి వచ్చాడు అంటూ న్యూస్ బాగా వైరల్ గా మారింది . అలా మందు కొట్టి ఈవెంట్ కి రావడం కారణంగానే స్టేజిపై అలా హద్దులు మీరిపోయిన రేంజ్ లో మాట్లాడాడు అని ఇప్పటివరకు చిరంజీవి ఎప్పుడూ కూడా అలా మాట్లాడలేదు అని.. ఆయనను ట్రోల్ చేసే వాళ్ళకి కౌంటర్స్ ఇస్తున్నారు. కొందరు అయితే ఘాటుగానే కౌంటర్స్ కి రిప్లై ఇస్తున్నారు. నిజానికి చిరంజీవి మందు తాగాడో లేదో తెలియదు కానీ.. ఆ పిచ్చి మాటాలు ఇప్పుడు ఆయన పరువు తీస్తున్నాయి..!

మరింత సమాచారం తెలుసుకోండి: