టాలీవుడ్ యువ నటుడు విశ్వక్సేన్ ఆఖరుగా నటించిన 10 మూవీలకు మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన కలెక్షన్స్ వివరాలను తెలుసుకుందాం.

లైలా : విశ్వక్ తాజాగా హీరోగా నటించిన ఈ సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు కేవలం 80 లక్షల కలెక్షన్లు మాత్రమే వచ్చాయి.

మెకానిక్ రాఖీ : విశ్వక్సేన్ హీరో గా రూపొందిన ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్గా నటించగా ... శ్రద్ధ శ్రీనాథ్ విలన్ పాత్రలో నటించింది. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి కలెక్షన్లు దక్కాయి.

గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి : విశ్వక్సేన్ హీరోగా నేహా శెట్టి హీరోయిన్గా రూపొందిన ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.51 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

గామి : విశ్వక్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 2.96 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

దాస్ కా దమ్కి : విశ్వక్సేన్ ఈ మూవీ లో హీరోగా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 3.06 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

ఓరి దేవుడా : విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 90 లక్షల కలెక్షన్లు దక్కాయి.

ఆకాశవనంలో అర్జున కళ్యాణం : విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 65 లక్షల కలెక్షన్లు దక్కాయి.

పాగల్ : విశ్వక్సేన్ హీరోగా రూపొందిన ఈ సినిమాకి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.30 కోట్ల కలెక్షన్లు దక్కాయి.

హిట్ ది సెకండ్ కేస్ : విశ్వక్ హీరోగా రూపొందిన ఈ మూవీ కి మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.32 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

ఫలక్నామా దాస్ : ఈ మూవీ లో విశ్వక్ హీరో గా నటించడం మాత్రమే కాకుండా ఈ సినిమాకు దర్శకత్వం కూడా వహించాడు. ఈ మూవీ కి మొదటి రోజు 1.02 కోట్ల కలెక్షన్లు వచ్చాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

Vs