
ఇక ఈ సినిమాలో మున్నిగా హర్షాలి ఎంతో క్యూట్ గా కనిపిస్తూ .. మాటలు లేకపోయినా తన హావ భావాలతో అందరినీ ఆకట్టుకుంది .. అలాగే సినిమాలో ఈ చిన్నారిని చూసి కంటతడి పెట్టని ప్రేక్షకులు ఉండరు .. అంతలా తన నటనతో మున్ని ప్రేక్షకులను కట్టిపడేసింది. అయితే ఈ హర్షాలి మల్హోత్రా ఈ సినిమాకు ముందు పలు సీరియల్స్‌లో కూడా నటించింది ,, కానీ ఏ సీరియల్ తో రాని క్రేజ్ ఈ పాపకి భజరంగీ భాయిజాన్ సినిమాతో వచ్చి పడింది. అయితే ఈ సినిమా తర్వాత ఈ చిన్నారి సినిమాలకు దూరంగా వెళ్లిపోయింది .. ఎందుకంటే భజరంగీ భాయిజాన్ సినిమా తర్వాత హర్షాలి ఏ సినిమాలో కూడా నటించలేదు .. ఈ సినిమా తర్వాత ఈమె తన చదువుకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది .. ఆ సమయంలో ఈమెపై ఎన్నో రకరకాల వార్తలు కూడా వచ్చాయి.
అయితే సినిమాలపరంగా దూరంగా ఉన్న ఈ బ్యూటీ సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటుంది .. ఎప్పటికప్పుడు తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులను ఆకర్షిస్తూ ఉంటుంది .. అయితే ఇప్పుడు తాజాగా ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన లేటెస్ట్ ఫోటోస్ కొన్ని వైరల్ గా మారాయి .. అందులో ఈమె చూడడానికి ఎంతో అందంగా మారిపోయింది హర్షాలి మల్హోత్రా.. ఇక దాంతో చెవిటి మూగ పాత్రలో కనిపించిన చిన్న పాప ఇంత అందంగా మారిపోయిందా అంటూ అందరూ షాక్ అవుతున్నారు .. ఇక మరి రాబోయే రోజుల్లో హర్షాలి మల్హోత్రా హీరోయిన్గా అడుగుపెడుతుందో లేదో చూడాలి.