
"గేమ్ ఛేంజర్" సినిమా ఫ్లాప్ అయింది. చాలా మంది జనాలు నెగిటివ్ గా మాట్లాడుకున్నారు . కొంతమంది పాజిటివ్ కామెంట్స్ చేసిన అది నెగిటివ్ కామెంట్స్ ని బీట్ చేయలేకపోయింది . కాగా ఇలాంటి మూమెంట్లోనే రాంచరణ్ కి సంబంధించిన రకరకాల వార్తలను ట్రెండ్ చేసే పనిలో బిజీ అయిపోయారు జనాలు. రీసెంట్గా సోషల్ మీడియాలో రామ్ చరణ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ వార్త బాగా ట్రెండ్ అయిపోతుంది. వేల కోట్ల ఆస్తి ఉన్నా సరే రామ్ చరణ్ ఇంట్లో ఒక్క వస్తువు మాత్రం ఎంత వెతికినా దొరకదు అని .. అది ఉపాసన పెట్టిన రూల్ అంటూ కూడా మాట్లాడుకుంటున్నారు .
సాధారణంగా స్టార్ సెలబ్రిటీస్ ఇంట్లో కచ్చితంగా మందు తాగడానికి ఒక ఏరియా అంటూ ఉంటుంది . పెద్ద పెద్ద డబ్బున్న ఇళ్లల్లో ఇలాగే ఇంట్లో ఈవినింగ్ టైమ్స్ కూర్చుని హ్యాపీగా మందు తాగుతూ ఉంటారు . అయితే రామ్ చరణ్ ఇంట్లో ఎంత భూతద్దం పెట్టి వెతికిన ఒక్క మందు బాటిల్ కానీ ఒక్క సిగరెట్ ప్యాకెట్ కానీ దొరకదు అని .. అసలు అలాంటివి దొరికే ఛాన్స్ లేదు అని.. ఎక్కడ చూసినా కూడా ఆహ్లాదకరమైన పెయింటింగ్స్ చెట్లు తప్పిస్తే మిగతా ఏవీ కూడా ఉండవు అని.. అంత స్ట్రిక్ట్ గా ఉపాసన ఉంటుంది అని మాట్లాడుకుంటున్నారు . అంతేకాదు రామ్ చరణ్ - ఉపాసన ఇష్టా ఇష్టాలకు తగ్గట్టే ముందుకు వెళ్తున్నారట . ఏ విషయంలోనైనా సరే ఉపాసన చెప్పిందే ఫైనల్ డెసిషన్ అంటూ ఫాలో అవుతారట . ఇది నిజంగా చాలా చాలా గ్రేట్ అని రాంచరణ్ సక్సెస్ అవ్వడానికి ఇది కూడా ఒక రీజన్ అంటున్నారు జనాలు..!